పాఠశాల, కాలేజీల అసెంబ్లీ నిర్వాహణ కొరకు.....
School Assembly 22nd March
Information
నేటి ప్రాముఖ్యత
ప్రపంచ జల దినోత్సవం
చరిత్రలో
ఈరోజు
➥1739 : నాదిర్షా
ఢిల్లీని ఆక్రమించి నెమలి సింహాసనాన్ని అపహరించాడు.➥1946 : బ్రిటిష్ పరిపాలనలో గల జోర్డాన్కు స్వాతంత్ర్యం లభించింది.
➥1960 : ఆర్థర్ లియొనార్డ్ మరియు చార్లెస్ హెచ్ టౌన్స్ లు లేజర్ పై మొదటి పేటెంట్ హక్కులు పొందారు.
➥1971: భారత లోక్ సభ స్పీకర్గా గుర్‌దయాళ్ సింగ్ థిల్లాన్ పదవి స్వీకారం.
➥1982 : నాసా యొక్క స్పేస్ షటిల్ "కొలంబియా" కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగింపబదినది.
➥2000: భారత కృత్రిక ఉపగ్రహం ఇన్సాట్-3బి ప్రయోగం విజయవంతం.
➥ఎండోమెంటు డిప్యూటీ కలెక్టరుగా రెండున్నర లక్షల ఒరిజనల్ క్లైమ్సు పత్రాలను పరిశీలించి అనేక వేలఎండోమెంటు క్లైమ్సులు పరిష్కరించిన అమరావతి శేషయ్య శాస్త్ర్రి 1828 వ సం.లో జన్మించారు.
➥నోబెల్ బహుమతి గ్రహీత రాబర్ట్ మిల్లికాన్ అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త 1868 వ సం.లో జన్మించారు.
➥ప్రముఖ తెలుగు రచయిత, కవి మరియు శతావధానులు యజ్ఞనారాయణ శాస్త్రి 1900 వ సం.లో జన్మించారు.
➥జపాన్ దేశానికి చెందిన భూరసాయన శాస్త్రవేత్త కట్సుకో సరుహషి 1920 వ సం.లో జన్మించారు.
➥విమర్శకుడు.జానపద వాజ్మయం లోనూ, బాల వాజ్మయం లోనూ ఎక్కువగా కృషి చేశాడు. పాత పాటలు జోల పాటలు సేకరించి ప్రచురించాడు టేకుమళ్ల కామేశ్వరరావు 1907 వ సం.లో జన్మించారు.
➥ జర్మనీ రచయిత గేథే 1832 వ సం.లో మరణించారు.
➥సుప్రసిద్ధ తమిళ నటుడు జెమినీ గణేశన్ 2005 వ సం.లో మరణించారు.
➥సుప్రసిద్ధ తత్వవేత్త ఉప్పులూరి గోపాలకృష్ణ మూర్తి 2007 వ సం.లో మరణించారు.
➥తెలుగు సినిమా నటుడు టి.ఎల్. కాంతారావు 2009 వ సం.లో మరణించారు.
➥కవి మరియు మదనపల్లె రచయితల సంఘం (మరసం) వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లెల గురవయ్య 2016 వ సం.లో మరణించారు.
నేటి
అంశము:
జాతీయ చిహ్నము
భారత జాతీయ చిహ్నం మూడు సింహాల గుర్తు. ఇది
సారనాథలోని అశోకుని స్తంభం సింహ తలాటం నమూనాలో రూపొందించబడింది. అసలు నమూనాలో
నాలుగు సింహాలు ఒకదాని వెనుక ఒకటి, కూర్చుని ఉన్నట్లు ఉంటాయి. మన
జాతీయ చిహ్నంలో మూడు సింహాలు మాత్రమే కనిపిస్తాయి, సింహాల
క్రింద ఉన్న పీఠం మీద గుర్రం, అశోక చక్రం, ఎద్దు బొమ్మలుంటాయి. దానిక్రింద 'సత్యమేవ జయతే'
(సత్యమేజయిస్తుంది) అని దేవనాగరి లిపిలో వ్రాయబడి ఉంటుంది. ఈ సూక్తి
ముండక ఉపనిషత్తునుండి గ్రహింపబడింది.
మంచి
మాట /సుభాషితం:
నీలో ఉన్న అన్ని లోపలకన్న వాటిని సరిదిద్దుకోవటానికి
ప్రయత్నిన్చాకపోవటమే పెద్ద లోపం.
వార్తలలోని
ముఖ్యాంశాలు
➥
➥
➥
➥
➥
➥
➥
➥
School Assembly 22nd March
Information,School Assembly,prayer songs,Assembly information,historical
events,information of the day,news of the day,golden words,today golden
words,moral sentences,today's importance,headlines in the news,March month school
assembly day wise,March 2019 school assembly,March 2019 school assembly
information, today's topic, నేటి
ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి
అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని
ముఖ్యాంశాలు, 22nd March 2019 assembly, 22nd March 2019 assembly,news of
the day history,news of the day highlights,22nd march 2019 assembly, march 22nd
assembly, dec 22nd historical events, 22nd March 2019 assembly, March 22nd
assembly, March 22nd historical events,school related today assembly,school
related today news, school related March 22nd information, school related March
month information, historical events in india,historical events in march,historical
events around the world in march,historical events and dates,historical events
around the world,a historical event in india,a historical event that happened
today,a history event in india,current and historical events,dates and
historical events,historical events by date,historical events calendar,historical
events dates,historical events date wise,historical events march,historical
events march 22nd,historical events happened in march month,historical events
happened today,historical events happening now,historical events pdf,historical
events related to education,historical events that happened today,historical
events wikipedia,historical events with dates pdf,a-z historical events
0 Komentar