Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

School Assembly 27th March Information

పాఠశాల, కాలేజీల అసెంబ్లీ నిర్వాహణ కొరకు.....

School Assembly 27th March Information


నేటి ప్రాముఖ్యత
ప్రపంచ రంగస్థల దినోత్సవం
చరిత్రలో ఈరోజు
1998: ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వారు వయాగ్రా మందును మగవారి నరాలబలహీనతకు ఔషధంగా ధ్రువీకరించారు.
2008: వికీపీడియాలో 10వ మిలియన్ వ్యాసం వ్రాయబడింది.
ఎక్స్ కిరణాల కిరణాల ఆవిష్కర్త, నోబెల్ బహుమతి గ్రహీత, విల్ హెల్మ్ కన్రాడ్ రాంట్ జెన్ 1845 వ సం.లో జన్మించారు.
టిప్పు సుల్తాన్ మరణానంతరం బ్రిటీష్ సైన్యం మైసూర్ ను ఒక రాచరిక రాష్ట్రం (ప్రిన్స్‌లీ స్టేట్) గా మార్చి ఇతడిని 5 ఏళ్ల వయసులో మహారాజుగా నియమించిన: మైసూరు మహారాజా ముమ్మడి కృష్ణరాజ్ వడయార్ 1868 వ సం.లో మరణించారు.
భారత విద్యావేత్త మరియు రాజకీయవేత్త : సయ్యద్ అహ్మద్ ఖాన్ 1898 వ సం.లో మరణించారు.
అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మానవుడు : యూరీ గగారిన్ 1968 వ సం.లో మరణించారు.
రచయిత, సంపాదకులు, తెలుగు రాజకీయరంగంలో అసమాన వక్త, రాజకీయ విశ్లేషకుడు : గుత్తికొండ నరహరి 1985 వ సం.లో మరణించారు.
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంథేయవాది మరియు గుజ‌రాత్ మాజీ మంత్రి : మ‌నుభాయ్ ప‌టేల్ 2015 వ సం.లో మరణించారు.
నేటి అంశము:
ద్రావణాలు
రెండు లేదా అంతకంటే ఎక్కువ సమ్మేళనాలున్న సజాతీయ మిశ్రమాన్ని ద్రావణం అంటారు. ద్రావణంలో తక్కువ పరిమాణ మున్న ఘటకాన్ని (అంశిక పదార్థాన్ని) ద్రావితమనియు ఎక్కువ పరిమాణమున్న ఘటకాన్ని ద్రావణి అంటారు. 
ఉదా : ఉప్పును నీటిలో కరిగించిన ఉప్పుద్రావణం ఏర్పడుతుంది. ఉప్పు ద్రావితము, నీరు ద్రావణి.
స్థిర ఉష్ణోగ్రత వద్ద 100 గ్రాముల ద్రావణిలో కరుగు ద్రావిత గరిష్ట పరిమాణాన్ని ద్రావణీయత అంటారు. ప్రమాణ ఘనపరిమాణం గల ద్రావణంలో కరిగియున్న ద్రావిత పరిమాణాన్ని 'గాఢత' అని అంటారు.
మంచి మాట /సుభాషితం:
‘వైఫల్యం’ అంటే ఓడిపోవటం కాదు,ఓటమి నుంచి గున పాటం నేర్చుకోవడం.


వార్తలలోని ముఖ్యాంశాలు


School Assembly 27th March Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,March month school assembly day wise,March 2019 school assembly,March 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 27th March 2019 assembly, 27th March 2019 assembly,news of the day history,news of the day highlights,27th march 2019 assembly, march 27th assembly, dec 27th historical events, 27th March 2019 assembly, March 27th assembly, March 27th historical events,school related today assembly,school related today news, school related March 27th information, school related March month information, historical events in india,historical events in march,historical events around the world in march,historical events and dates,historical events around the world,a historical event in india,a historical event that happened today,a history event in india,current and historical events,dates and historical events,historical events by date,historical events calendar,historical events dates,historical events date wise,historical events march,historical events march 27th,historical events happened in march month,historical events happened today,historical events happening now,historical events pdf,historical events related to education,historical events that happened today,historical events wikipedia,historical events with dates pdf,a-z historical events


Previous
Next Post »
0 Komentar

Google Tags