పాఠశాల, కాలేజీల అసెంబ్లీ నిర్వాహణ కొరకు.....
School Assembly 29th March
Information
చరిత్రలో
ఈరోజు
➥1857: ఆవు కొవ్వుతో
తయారుచేసిన తూటాను వాడేందుకు నిరాకరించి మంగళ్ పాండే అనే సైనికుడు ఒక బ్రిటిషు
అధికారిని కాల్చి చంపాడు. మొదటి భారత స్వాతంత్ర్య పోరాటానికి నాంది ఇది.➥1982: తెలుగుదేశం పార్టీ స్థాపన, తెలుగు సినిమా నటుడు నందమూరి తారక రామారావు స్థాపించాడు.
➥అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ టేలర్ 1790 వ సం.లో జన్మించారు.
➥ప్రముఖ తెలుగు రచయిత : కె.ఎన్.వై.పతంజలి 1952 వ సం.లో జన్మించారు.
➥కొప్పరపు సోదర కవులు, , తెలుగు సాహిత్య అవధానంలో ప్రసిద్ధిచెందిన జంట సోదర కవులలో ఒకరు కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి 1932 వ సం.లో మరణించారు.
➥నిజాం నిరంకుశ పాలనను ఎదిరించిన వ్యక్తి : జమలాపురం కేశవరావు 1953 వ సం.లో మరణించారు.
➥భారతీయ సినిమా నిర్మాత : జయకృష్ణ 2016 వ సం.లో మరణించారు.
నేటి అంశము:
థార్ ఎడారి ప్రాంతం
ఇది భారతదేశ పశ్చిమ ప్రాతంలో రాజస్థాన్
రాష్ట్రంలో ఉన్నది. ఇది పూర్తిగా ఇసుక,రాళ్ళతో కూడి ఉంటుంది. ఇందులో
పశ్చిమంగా లూనీ నది ప్రవహిస్తున్నది. లూనీ నదికి ఉత్తరంగా ఉన్న ఎడారినిగొప్ప ఎడారి
(థార్ ఎడారి) అనీ, లూనీ నది నుండిప్రారంభమై రాజస్థాన్ లోని
జైసల్మీర్, జోథ్ పూర్ల వరకు వ్యాపించి ఉన్న ఎడారిని చిన్న
ఎడారియని అంటారు.
మంచి
మాట /సుభాషితం:
ధనాన్ని చూసి దరిచేరే
బంధువులు ,అందాన్ని చూసి కలిగే ప్రేమ,అవసరం కోసం కలుపుకునే స్నేహం ....ఎన్నటికీ
శాస్వతం కావు.
వార్తలలోని
ముఖ్యాంశాలు
➥
➥
➥
➥
➥
➥
➥
➥
School Assembly 29th March
Information,School Assembly,prayer songs,Assembly information,historical
events,information of the day,news of the day,golden words,today golden
words,moral sentences,today's importance,headlines in the news,March month school
assembly day wise,March 2019 school assembly,March 2019 school assembly
information, today's topic, నేటి
ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి
అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని
ముఖ్యాంశాలు, 29th March 2019 assembly, 29th March 2019 assembly,news of
the day history,news of the day highlights,29th march 2019 assembly, march 29th
assembly, dec 29th historical events, 29th March 2019 assembly, March 29th
assembly, March 29th historical events,school related today assembly,school
related today news, school related March 29th information, school related March
month information, historical events in india,historical events in march,historical
events around the world in march,historical events and dates,historical events
around the world,a historical event in india,a historical event that happened
today,a history event in india,current and historical events,dates and
historical events,historical events by date,historical events calendar,historical
events dates,historical events date wise,historical events march,historical
events march 29th,historical events happened in march month,historical events
happened today,historical events happening now,historical events pdf,historical
events related to education,historical events that happened today,historical
events wikipedia,historical events with dates pdf,a-z historical events
0 Komentar