SSC /10TH CLASS BIOLOGICAL SCIENCE NEW PATTERN NOTES
ఈ Material ప్రత్యేకతలు
1. ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన బ్లూ ప్రింట్ / New
pattern ప్రకారం తయారు చేయబడింది.
2. QR Code లతో Book
తయారు చేయబడింది.
3. ఒక ప్రశ్నకి 4,5 రకాల ప్రశ్నలతో ఒకటే Answers.
4. జవాబు point
రూపంతో Principle of valuationరూపంతో ఉంటుంది
5. Simple గా
అవసరమైన తక్కువ పేజీలతో Book రూపొందించబడింది.
6. ప్రశ్నకు జవాబు simple
language లో చదువుతారు.
7. కొన్ని జవాబుల
వద్ద QR scan చేస్తే జవాబు వీడియో రూపంలో చూస్తారు.
8. Text Book నందు
ఉన్న Activities అన్ని పాఠంపైన ఉన్న QR నందు originalగా చేసిన Activities videos ద్వారా visible గా చూస్తారు.
9. Book Title page నందు
QR కలదు. updates
మరియు పరిస్తితుల అనుగుణంగా QRను స్కాన్
చేస్తే Extra Material వస్తుంది.
10. Book కొన్న
తర్వాత QR అదనపు Material పొందగలరు.
11. Video చూసే
అవకాశం గలదు. QR code నందు వీడియోలు రాకపోయిన Book బయటికి పోయిన తరువాత మేము వీడియోలు మార్చే అవకాశం కలదు.
12. A,B,C,D Grade ల
అందరికీ ఇది ఉపయోగం.
Download...SSC /10TH CLASS BIOLOGICAL SCIENCE NEW PATTERN NOTES(TM)Download...SSC /10TH CLASS BIOLOGICAL SCIENCE NEW PATTERN NOTES(EM)
Sir
ReplyDelete2019 edition 10th class Textbooks PDF link send cheyandi plz.