Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SSC /10TH CLASS ENGLISH NEW PATTERN NOTES

SSC /10TH CLASS ENGLISH NEW PATTERN NOTES

ఈ Material ప్రత్యేకతలు
1. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన బ్లూ ప్రింట్ / New pattern ప్రకారం తయారు చేయబడింది.
2. QR Code లతో Book తయారు చేయబడింది.
3. ఒక ప్రశ్నకి 4,5 రకాల ప్రశ్నలతో ఒకటే Answers.
4. జవాబు point రూపంతో Principle of valuationరూపంతో ఉంటుంది
5. Simple గా అవసరమైన తక్కువ పేజీలతో Book రూపొందించబడింది.
6. ప్రశ్నకు జవాబు simple language లో చదువుతారు.
7. కొన్ని జవాబుల వద్ద QR scan చేస్తే జవాబు వీడియో రూపంలో చూస్తారు.
8. Text Book నందు ఉన్న Activities అన్ని పాఠంపైన ఉన్న QR నందు originalగా చేసిన Activities videos ద్వారా visible గా చూస్తారు.
9. Book Title page నందు QR  కలదు. updates మరియు పరిస్తితుల అనుగుణంగా QRను స్కాన్ చేస్తే  Extra Material వస్తుంది.
10. Book కొన్న తర్వాత QR అదనపు Material పొందగలరు.
11. Video చూసే అవకాశం గలదు. QR code నందు వీడియోలు రాకపోయిన Book బయటికి పోయిన తరువాత మేము వీడియోలు మార్చే అవకాశం కలదు.
12. A,B,C,D Grade ల అందరికీ ఇది ఉపయోగం.
Download...SSC /10TH CLASS ENGLISH NEW PATTERN NOTES 

Previous
Next Post »

1 comment

  1. good material sir.if you post answers it will very usefull for all.

    ReplyDelete

Google Tags