Intermediate Public
Examinations March-2020 Online application / Payment for Recounting &
Scanned copy-cum-Re-verification of answer scripts-certain instructions issued –
Regarding
Rc.No.318/B-B4/March 2020, Dated:12-06-2020
ఇంటర్ ప్రాక్టికల్స్కు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్
ఇంటర్మీడియెట్
ప్రాక్టికల్స్ లో కూడా రీకౌంటింగ్, రీవెరిఫికేషను బోర్డు అవకాశం కల్పించింది.
ఈ మేరకు బోర్డు కార్యదర్శి రామకృష్ణ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ నకు ఈ నెల 29 వరకు గడువు
పొడిగించినట్లు ఇంటర్ విద్యామండలి ప్రకటించింది. విద్యార్థులు నిర్ణీత రుసుము
చెల్లించి బోర్డు వెబ్ సైట్ https://bie.ap.gov.in/ ద్వారా దరఖాస్తు చేయవచ్చన్నారు.
0 Komentar