Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Alternative education calendar- Separation of students & Action plans

ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండర్- విద్యార్థుల విభజన
ఉపాధ్యాయులు తమ కార్యాచరణ ప్రణాళిక అమలు కొరకు విద్యార్థులను మూడు రకాలుగా విభజించుకోవలసి ఉంటుంది..
1. హై టెక్, 2. లో టెక్ & 3. నో టెక్
హై టెక్: ఆన్ లైన్ సౌకర్యాలు అందుబాటులో ఉన్న విద్యార్థులు (స్మార్ట్ ఫోన్/ట్యాబ్/డెస్క్టాప్, అందుబాటులో ఇంటర్నెట్)
లో టెక్: రేడియో లేదా దూరదర్శన్ అందుబాటులో ఉన్న విద్యార్థులు
నో టెక్: కంప్యూటర్ గాని మొబైల్ గాని రేడియో గాని దూరదర్శన్ గాని అందుబాటులో లేని విద్యార్థులు
Alternative Education Calendar
CLASS-I PHASE-1
DOWNLOAD
CLASS-II PHASE-1
DOWNLOAD
CLASS-III PHASE-1
DOWNLOAD
CLASS-IV PHASE-1
DOWNLOAD
CLASS-V PHASE-1
DOWNLOAD
ఒక్కొక్క ఉపాధ్యాయుడు ఎంత మంది విద్యార్థులను ( Hi tech , Low tech , No tech)  దత్తత తీసుకున్నారో నమోదు చేయవలసిన పత్రం..
Student action plan
Previous
Next Post »
0 Komentar

Google Tags