Maintaining Teacher's Attendance Register-Methods, Procedures,Rules
1. స్థానిక సెలవులు అక్కడ మీ సంవత్సరం ప్రకారం ఉంటాయి కావున ఈ రిజిస్టర్లో గత ఏడాది రిజిస్టర్లో ఎన్ని తీసుకున్నారు ఏ తేదీలలో తీసుకున్నారు సందర్భంతో సహా ఇంకా ఎన్ని మిగిలాయి వాలిడిటీ ఎప్పటి వరకు ఉంది అనే వివరాలను ప్రస్తుత రిజిస్టర్లో మొదటి పేజీలో జనవరి నెలలో తప్పకుండా నమోదు చేయాలి, 2.ఆప్షన్ సెలవులు క్యాలెండర్ సంవత్సరం ప్రకారం
నిర్ణయించబడతాయి కావున వీటిని కూడా తేదీలతో సహా ప్రోసిడింగ్ నెంబర్ తో నమోదుచేసి
ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు స్టాంపుతో సైన్ చేయాలి, 3. సిబ్బంది ఎవరైనా పెట్టితే ఆ సెలవు పత్రాలు సాధ్యమైన వరకు రిజిస్టర్ వెనక భాగాన పిన్చేసి ట్యాబ్ తో కట్టాలి లేదా ప్రత్యేకంగా ఫైల్ లో భద్రపరచాలి. వీటికి ప్రధానోపాధ్యాయులు బాధ్యులు. ,4. ఉద్యోగులు తమ హాజరు పట్టి తమ పేరుకు ఎదురుగా లో బ్లూ, బ్లాక్ పెన్ తోనే సంతకం చేయాలి .రెడ్ పెన్ కానీ గ్రీన్ పెన్ గాని వాడొద్దు. ,5. రిజిస్టర్ లో సీనియారిటీ ప్రకారం వరుసలో ఉద్యోగుల పేర్లు రాయాలి. అందరు తర్వాత వివరణ మొదటి సీనియర్ లేదా ప్రధానోపాధ్యాయులు పేరు ఉంచి ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం గెజిటెడ్ అధికారులు గ్రీన్ పెన్ తో నాన్ గెజిటెడ్ అధికారులు రెడ్ పెన్నుతో సంతకం చేయాలి. , 6. ఉద్యోగులు హాజరు రిజిస్టర్ యందు క్లుప్త సంతకాలు కాకుండా పూర్తి సంతకాలు పెట్టాలి, ఒకవేళ పెట్టకపోతే చిన్నగా రాయాలి. , 7. ఉద్యోగులు ఎవరైనా OD లో వెళ్ళినట్లయితే ఏ పనిమీద వెళ్లారు, ఎక్కడికి వెళ్లారు ఆ వివరాలను ఆ తేదీ నాడు ఆయన సంతకం చేయ వలసిన ప్రదేశం లో రాయాలి. సంబంధిత అటెండెన్స్ సర్టిఫికెట్ లను సెలవు పత్రాలు భద్రపరచి నా చోట ఉంచాలి. , 8. ఉన్నత అధికారులు సందర్శించినప్పుడు, హాజర్ రిజిస్టర్లో సంతకం చేయాలి అని అనుకున్నప్పుడు, ఆరోజు నాటి వరుసలో ప్రధానోపాధ్యాయులు వారి సంతకం క్రింద యాలి. , 9. స్థానిక సెలవులు మరియు ఆప్షన్ సెలవులు తీసుకున్నప్పుడు హాజర్ రిజిస్టర్లో ఆరోజు వరుసలో సందర్భం పేరు, అది ఏ రకమైన సెలవు మరియు ఎన్నవ సెలవు (వరుస నెంబర్ వేయాలి) వివరాలు రెడ్ పెన్నుతో రాయాలి. , 10. రిజిస్టర్లో ముందస్తుగా సెలవులు రాయకూడదు. ఉదాహరణ ఆదివారం , రెండవ శనివారం........
11. రిజిస్టర్లో నేతలు ఉండకూడదు. వైట్నర్ వాడకూడదు. అనివార్య కారణాలవల్ల కొట్టివేత చేయవలసి వచ్చినప్పుడు ఒక గీత గీసి పైన రాయాలి దీనిని క్రింద సర్టిఫై చేస్తూ ఉపాధ్యాయులు సంతకం చేయాలి., 12. హాజరు రిజిస్టర్ లో జల్ పెన్నులు కానీ, ఇంకు పెన్నులు కానీ ,పెన్నులు గాని వాడకూడదు. బాల్పాయింట్ పెన్ మాత్రమే వాడాలి., 13. ప్రతి నెల పేజీలో పైన వద్ద పాఠశాల స్టాంపు తప్పకుండా వేయాలి., 14. అనివార్య కారణాలవల్ల సంతకం చేసిన చోట ఈ నట్లైతే సెల్లో టేప్ తో అతికించాలి., 15. రిజిస్టర్ లో ముందస్తు సంతకాలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడదు, ఒకవేళ శాఖాపరమైన చర్యలు తప్పవు.,16. ఉద్యోగులు ఎవరైనా సెలవులు పెట్టినట్లయితే ఆ సెలవు రకమును కచ్చితంగా రాయాలి. ,ఉదా: CL,CCL.SP CL వగైరా, 17. కాంట్రాక్ట్ బేసిస్ లో ఎవరైనా పనిచేస్తూ ఉన్నట్లయితే వారికి ప్రత్యేకంగా వేరే రిజిస్టర్ పెట్టాలి మరియు ప్రతి రోజు వారి సంతకాలు తీసుకోవాలి. దీనిలో అందరు తర్వాత ప్రధానోపాధ్యాయులు పేరు రాసి రాజు రెండు పూటలా సంతకం చేయాలి. ఒకవేళ ప్రధానోపాధ్యాయులు సెలవులో ఉంటె ఇంచార్జ్ గారు సంతకం చేయాలి. , 18. కాంట్రాక్టు పద్ధతిలో పని చేసే వారి పని కాలం అకడమిక్ సంవత్సరం ప్రారంభంలో ప్రారంభమై అకడమిక్ సంవత్సరం చివరి రోజున ముగుస్తుంది. వారు ఎన్ని సంవత్సరాలు పనిచేసిన కూడా రిజిస్టర్ పై ప్రకారమే తేదీలు రాయాలి. , 19. మే నెలలో బడి నడవక పోయినప్పటికీ హాజరు రిజిస్టర్ లో ఖచ్చితంగా మే నెల రాసి అన్ని వివరాలు రాసి వేసవి సెలవులు అని రాయాలి. ,20. ఒకవేళ రిజిస్టర్లో ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత కూడా పేజీలు మిగిలితే తర్వాత సంవత్సరం కు కూడా అదే వాడవచ్చు కానీ ఖచ్చితంగా తర్వాత సంవత్సరం పూర్తయ్యేందుకు సరిపడా పేజీలు ఉండాలి. అనగా రిజిస్టర్లో కచ్చితంగా ఉండాలి. ఒక సంవత్సరం నకు రెండు రిజిస్టర్లు ఉండకూడదు. ఒక సంవత్సరం నకు ఒక రిజిస్టర్ వాడడం ఉత్తమం.
Maintaining Teacher's Attendance Register-Methods, Procedures, Rules,ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్ నిర్వహణ, నియమాలు, పద్ధతులు,Teacher's attendence register maintanence,Teacher's attendence register maintanence method, Ap Teacher's attendence register maintanence method,TS Teacher's attendence register maintanence method,Teacher's attendence register maintanence rules,
This Article Written by Ramzan Ali
ReplyDelete👉 *ప్రతి ప్రభుత్వ ఉద్యోగి మరియు ప్రభుత్వ ఉపాధ్యాయ లు ఖచ్చితంగా తెలిసి ఉండవలసిన ముఖ్య మైన కామన్ సర్వీస్ రూల్స్ పూర్తిగా తెలుగు లో...*
👉 *ప్రభుత్వ ఉపాధ్యాయ, ఉద్యోగుల సేవా గ్రంధముల ( సర్వీస్ బుక్ ) రిజిష్టర్ నిర్వహణ – నియమాలు, పద్దతులు, మరియు సర్వీస్ బుక్ రిజిష్టర్ నందు ఉండవలసిన నమోదులు ( ఎంట్రీలు ) మొదలగునవి పూర్తి వివరాలు తెలుగు లో..*
https://goo.gl/hj9sMB
👉 *ప్రభుత్వ ఉద్యోగులకు మరియు అన్ని రకాల విద్యా సంస్థల లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు మరియు ప్రధానోపాధ్యాయులు కు తప్పక తెలిసి ఉండవలసిన ఉపాధ్యాయుల హాజరు రిజిష్టర్ నిర్వహణ – నియమాలు, పద్దతులు
https://goo.gl/Yqs1Gt
👉 *అన్ని రకాల విద్యా సంస్థల లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు మరియు ప్రధానోపాధ్యాయులు కు తప్పక తెలిసి ఉండవలసిన పాఠశాల విద్యార్థుల ప్రవేశాల, నిష్క్రమణ ల ( అడ్మిషన్ ) రిజిష్టర్ - నిర్వహణ, నియమాలు, పద్దతులు ,అవసరమయ్యే ప్రో ఫార్మా లు... పూర్తిగా తెలుగులో*
https://goo.gl/3aZQod
👉 * అన్ని రకాల విద్యా సంస్థల లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు మరియు ప్రధానోపాధ్యాయులు కు తప్పక తెలిసి ఉండవలసిన రికార్డ్ షీట్ ఇష్యూ చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు పద్దతులు , సూచనలు _ మరియు కొత్త రికార్డు షీట్ ఇంకా అవసరమయ్యే ఫార్మ్ లు, వివరాలు తెలుగులో...*
https://goo.gl/3mm4cy
👉 *ప్రతి బడి లో, ప్రతి విద్యా సంస్థల లో తప్పకుండా ఖచ్చితంగా ఉండవలసింది పాఠశాల ప్రొఫైల్*
https://goo.gl/Afu9Yz
_*ఈ పోస్ట్ అన్ని డిపార్టుమెంటు లలో పని చేసే ప్రభుత్వ ఉద్యోగులకు మరియు ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఉపయోగపడును కావున అన్ని గ్రూప్ లలో యధావిధి గా షేర్ చేయండి*_