Navodaya VI Class Entrance Test 2019 - Schedule - How to Apply - Eligibility - Scheme of Exam - Application Form
Navodaya 2019 Online Application Submission Date Has Been Extended
Navodaya 2019 Online Application Submission Date Has Been Extended
జవహర్ నవోదయ విద్యాలయాలలో 6వ తరగతికై ఎంపిక పరీక్ష ద్వారా జరుగబోవు ప్రవేశాలకై ఆన్ లైన్లో ఉచితముగా దరఖాస్తులను సమర్పించుటకై 24-10-2018 నాడు ప్రకటన ఇవ్వబడినది. పరిపాలనా కారణాల రీత్యా 6 వ తరగతిలో ఎంపిక పరీక్షకై ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించు తేది 15 డిశంబర్ 2018 వరకు పొడిగించడమైనది. అభ్యర్థులు ఉచితముగా దరఖాస్తులను సమర్పించుట కొరకు www.navodaya.gov.in లేదా www.nvsadmissionclasssix.in ను సంప్రదించవచ్చు. అభ్యర్థులు పూర్తి వివరాల కొరకు పైన తెలిపిన వెబ్ సైట్లను సంప్రదించవచ్చును.
నవోదయ సాధారణ రూపురేఖలు :
· ప్రతి జిల్లాలో సహ విద్య ఆశ్రమ పాఠశాలలు
· బాలబాలికలకు వేరు వేరు హాస్టలు
· వసతి, భోజనము, విద్య ఉచితము
· మైగ్రేషన్ విధానము ద్వారా విస్తృతంగా
సాంస్కృతిక వినిమయము
· స్పోర్ట్స్, గేమ్స్, ఎస్.సి.సి, ఎస్.ఎస్.ఎస్, స్కౌట్స్ మరియు గైడ్స్ రంగాలలో
ప్రోత్సాహము అర్హతలు (పూర్తి వివరాలు వెబ్ సైట్లో లభించును)
· 2018-19 విద్యా సంవత్సరములో యే జిల్లాలోనైతే నవోదయ విద్యాలయము పనిచేయుచున్నదో అదే జిల్లాకు చెందిన ప్రభుత్వ /ప్రభుత్వ గుర్తింపు పొందుతున్న పాఠశాలలో 5 వ తరగతి చదువుతున్న అభ్యర్థి ధరఖాస్తు చేసుకొనుటకు అర్హుడు.
· ప్రభుత్వ /ప్రభుత్వ గుర్తింపు పొందుతున్న పాఠశాలలో 3,4 తరగతులు పూర్తి
విద్యాసంవత్సరం చదివి, ఉత్తీర్ణులై ఉండాలి.
· ప్రవేశము కోరు అభ్యర్థి 01-05-2006 మరియు 30-4-2010(రెండు దినములు కలుపుకొని) మధ్య జన్మించి ఉండాలి.
నవోదయ ప్రత్యేక లక్షణాలు :
· 2600 మంది విద్యార్థులతో, 63 కొత్త జవహర్ నవోదయ
విద్యాలయాల ప్రారంభము
ప్రామాణికమైన విద్యకు ప్రత్యేక ప్రాధాన్యతను అందించుట
ద్వారా జెఈఈ (మెయిన్) 2018 సాఫల్య శాతము 37.4%.
·
84.5% విద్యార్థులు నీట్-2018 లో అర్హత పొందారు.
· బోర్డ్ పరీక్షలో పాఠశాల సరాసరి పదవతరగతిలో : 75.12%,పన్నెండవ
తరగతిలో 74.20%
రిజర్వేషన్ : -
·
గ్రామీణ ప్రాంతపు విద్యార్థుల కొరకు 75% కేటాయించబడినవి.
· బాలికల కొరకు 1/3 వ వంతు సీట్లు
· ప్రభుత్వ నిబంధనల మేరకు ఎస్.సి /ఎస్.టి దివ్యాంగుల సీట్లు కేటాయించబడినవి.
ఆన్లైన్ దరఖాస్తులు నవోదయ విద్యాలయ సమితి వెబ్
సైట్ www.navodaya.gov.in ఎలాంటి
రుసుము లేకుండా సమర్పించవచ్చు.
2018-19 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయాలలో గల 6 వ తరగతి మరియు 9 వ తరగతి ఖాళీల భరీల సవేశ ప్రకటన పూర్తి వివరాలకై నవోదయ విద్యాలయ వెబ్ సైట్ www.navodaya.gov.in ను సందర్శించవచ్చు. సంబంధిత జిల్లా నవోదయ విద్యాలయ ప్రాచార్యులను కూడా సంప్రదించవచ్చును.
నవోదయకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేయు విధానం ఇలా..
★ జవహర్ నవోదయ పాఠశాలలో ఆరోతరగతి ప్రవేశ పరీక్షకు దరఖాస్తును ఆన్‌లైన్‌లో చేయడం కష్టసాధ్యంగా మారింది.
★ ఆన్‌లైన్‌లో దరఖాస్తు నమోదుకు ఈనెలాఖరు వరకు మాత్రమే గడువు.
★ ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు అవసరమై దరఖాస్తు చేయాలంటే ఆన్‌లైన్‌లో మూడు విడతలుగా ప్రక్రియ నిర్వహించాలి.
★ తొలుత విద్యార్థి తన వివరాలు నమోదు చేయాలి. ఆతరువాత ఈ వివరాల ఆధారంగా దరఖాస్తుచేయాలి. ఆఖరున దరఖాస్తు ప్రతిని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
🍥 తొలి దశ ఇలా
★ విద్యార్థి తొలుత జవహర్ నవోదయ ఆరోతరగతి ప్రవేశ పరీక్ష వెబ్ పోర్టల్‌ను తెరవాలి. అందులో విద్యార్థి పేరు, రాష్ట్రం, జిల్లా, బ్లాకు(సమితి), పాఠశాల పేరు, పుట్టిన తేది, చరవాణి సంఖ్యను నమోదు చేయాలి.
★ అప్పుడు ఈ విద్యార్థి సంఖ్య నమోదవుతోంది. దీంతో నమోదు సంఖ్య వస్తోంది. దీని తరువాత విద్యార్థి పుట్టిన తేదీ పాస్‌వర్డ్‌గా చేసుకోవాలని సందేశం వస్తోంది. దీంతో తొలి దశ పూర్తవుతోంది.
★ విద్యార్థి తనకు లభించిన పాస్‌వర్డ్ ఆధారంగా తిరిగి నవోదయ ప్రవేశ పరీక్ష వెబ్ పోర్టల్‌లోకి ప్రవేశించి విద్యార్థి తల్లిదండ్రుల పేర్లు, విద్యార్థి గుర్తింపు చిహ్నం, కులం, వైవాహిక స్థితి, లింగం, భాష, చిరునామా వివరాలను నమోదు చేయాలి.
★ వీటికన్నా ముందుగా ఇప్పటి వరకు విద్యార్థి చదువుతున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుని ధ్రువీకరణ పత్రం, విద్యార్థి పాస్‌పోర్టు సైజు ఫొటో, తల్లిదండ్రుల సంతకం స్కాన్ చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. వీటిని కూడా నమోదు చేయాలి.
★ ఈవివరాలన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా అని పరిశీలించుకుని సేవ్ చేసుకోవాలి. తరువాత విద్యార్థి మూడు నుంచి అయిదో తరగతి వరకు విద్యాభ్యాసానికి చెందిన వివరాలను నమోదు చేయాలి.
★ దరఖాస్తు పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది. దీన్ని నిర్థారించుకుని దరఖాస్తును సబ్‌మిట్ చేయాలి.
★ ఇది పూర్తయిన తరువాత విద్యార్థి తన దరఖాస్తు నకలు ప్రతిని డౌన్‌లోడ్ చేసుకోవాలి. అక్కడితో విద్యార్థి దరఖాస్తు చేయడం పూర్తవుతుంది.
DOWNLOAD......జవహర్ నవోదయ-సూచనలు AND USER GUIDE TO FILL THE FORM
Download......నవోదయ ప్రవేశ పరీక్ష-ప్రశ్న పత్ర విశ్లేషణ
Download .....JNVST 2019-20 detailed Notification★ జవహర్ నవోదయ పాఠశాలలో ఆరోతరగతి ప్రవేశ పరీక్షకు దరఖాస్తును ఆన్‌లైన్‌లో చేయడం కష్టసాధ్యంగా మారింది.

Click Here For Navodaya 6th Class Entrance Online Application
How to apply for Navodaya application form ( Demo video)
Download......Certificates and Application form for JNVST 2019
Navodaya Class VI Entrance Test 2019 - Schedule - How to Apply - Eligibility - Scheme of Exam - Application Form,navodaya 6th class application form,navodaya 6th class application form pdf,navodaya 6th class admission form 2019,navodaya vidyalaya 6th class admission form 2019,navodaya vidyalaya 6th class admission form 2019,jawahar navodaya 6th class admission form 2019,navodaya vidyalaya class 6th admission form 2019-20,navodaya vidyalaya class 6th admission form & prospectus 2019,navodaya application form for 6th class 2019-20,navodaya 6th class application form 2019,navodaya application form for 6th class apply online,navodaya application form for 6th class 2018-19 admit card
0 Komentar