Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Prathibha Awards- 2018, Accommodation Centers Incharges & Important Instructions

Prathibha Awards- 2018, Accommodation Centers, Incharges and Important Instructions


తేది:15-10-2018 జరుగు ప్రతిభ పురస్కారం -2018 ఎంపిక అయిన విద్యార్థులకు సూచనలు :
1) ప్రతిభ పురస్కార్ అవార్డు గ్రహితలు తమతో పాటు 
     a) Annexure-1 copy (Attesed by HM)
     b) రెండు passport size ఫోటోలు
     c) ఆదార్ జిరాక్స్ కాపీ
     d)10th class Marks సర్టిఫికేట్
     e)Bank passbook మొదటి పేజి జిరాక్స్ తప్పక వెంట తీసుకొని రాగలరు.            
  2) విద్యార్థులందరూ వారికి కేటాయించిన కేంద్రమునకు ముందుగా చేరి,వారి గదుల నందు విశ్రాంతి తీసుకోగలరు.విద్యార్థులు నిద్రించుటకు అవసరమైన బ్లాంకెట్స్ వారే తెచ్చుకోవలసి ఉన్నది.
3) ఉదయం కాలకృత్యాలు పూర్తిచేసుకొని 8గంటలకు అల్పాహారం చేసి, సౌత్ బై పాస్ వెనుక గల అవార్డు ప్రధానం జరుగు మినీ స్టేడియం వద్దకు చేరుకోవలెను.
4)స్టేడియం చేరుకున్న విద్యార్థులు తమకు కెటాయించిన బ్లాక్ నందు క్రమశిక్షణతో కూర్చోనగలరు.
5) విద్యార్థుల తల్లిదండ్రులు వారికి కెటాయించిన బ్లాక్ లలోనే కూర్చొనవలెను.
6)లగేజి/బ్యాగులు స్టేడియంలోకి అనుమతించబడవు, వాటిని తమ గదులలోనే భద్రపరచుకొని రాగలరు.
7) విద్యార్థులు క్యాంపస్ వదిలి బయటకు వెళ్లకూడదు.
8) విద్యార్థులు ఎస్కార్టు/సంబధిత ఉపాధ్యాయునితో కలసి ఉండవలెను.
9)వైద్య సదుపాయాలు కల్పించడం జరుగుతున్నప్పటికి తమ వెంట ప్రాథమికంగా అవసరమగు ట్యాబ్లెట్లు తెచ్చుకోగలరు.
10) ఒంగోలు రైల్వే స్టేషన్ మరియు బస్టాండ్ నుండి మినీ స్టేడియంనకు బస్ సౌకర్యం కల్పించడం జరిగినది.
Bus Routes

 

పాఠశాల విద్యార్థులకు వసతి వివరాలు...
సహాయక అధికారులు వారి ఫోన్ నంబర్స్

Prathibha Awards- 2018, Accommodation Centers and Incharges,Accommodation Centers for Prathibha Awards- 2018,Incharges list for Prathibha Awards- 2018,Prathibha Awards- 2018 Incharges list,PRATHIBHA AWRDS (HELP DESK )DISTRICT WISE INCHARGES STAY VENUES, CONTACT NUMBERS VIDYA-VIKASAM PDF,PRATHIBHA AWARDS HELP DESK DETAILES DISTRICT WISE,PRATHIBHA AWARDS INCHARGES DETAILES DISTRICT WISE,DISTRICT WISE INCHARGES DETAILES FOR PRATHIBHA AWARDS
0 Komentar

Google Tags