SC/ST/BC/PH Students Scholarships Information
SC/ST/BC/PH విద్యార్థులు స్కాలర్ షిప్
▪5 నుంచి 8వ తరగతి వరకు చదివే బాలురకు 1000రూ, బాలికలకి 1500రూ, ఇస్తారు.
▪9,10 తరగతులు చదివే పిల్లలు కి 2250 రూ ఇస్తారు.
▪9, 10 తరగతులు చదివే బీసీ విద్యార్థులకు రూ. 1000
▪9, 10 తరగతులు చదివే బీసీ విద్యార్థులకు రూ. 1000
▪5 నుంచి 8వ తరగతి వరకు MP/ZP స్కూళ్ల లో చదువుతూ ఉండాలి.
▪9,10 వసతి గృహాల లో మాత్రమే చదువుతూ ఉండాలి.
▪రెండు సెట్ల దరఖాస్తులలో ఒకటి HM కి ఇవ్వాలి.మరొకటి విద్యార్థి దగ్గర ఉంచుకోవాలి.
▪HM ల దగ్గర నుండి సాంఘిక సంక్షేమ అధికారులు సేకరిస్తారు.
అవసరమైన డాకుమెంట్స్
▪ఆధార్,
▪రేషన్ కార్డులు,
▪caste సర్టిఫికేట్,
▪దివ్యాంగులు అయితే వైకల్యం ధ్రువీకరణ పత్రం
▪దివ్యాంగులు అయితే వైకల్యం ధ్రువీకరణ పత్రం
▪బ్యాంక్ సంయుక్త ఖాతా నెంబర్,
▪విద్యార్హతల పత్రం,
▪రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు అవసరం అవుతాయి.
▪Note:
5 నుండి 7 తరగతుల BC విద్యార్థుల వారికి అవకాశం లేదు.
8,9,10 తరగతుల BC వారు apply చేసుకోవచ్చు.
▪ 2018- 19 సంవత్సరానికి ఐదు నుంచి పదో తరగతి విద్యార్థులు ఉపకారం వేతనాల నమోదుకు ఈనెల 31 వరకు గడువు ఉంది
▪https://jnanabhumi.ap.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
SC/ST/BC/PH Students Scholarships Information,AP Schools SC/ST/BC/PH Students Scholarships Information,AP Schools Scholarships Information,SC/ST/BC/PH Students Scholarships Information,SC Students Scholarships Information,ST Students Scholarships Information,BC Students Scholarships Information,PH Students Scholarships Information,
0 Komentar