Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IGNOU Admission 2019 Into BPP,DIPLOMA,PG DIPLOMA,DEGREE and PG

IGNOU Admission 2019 Into BPP,DIPLOMA,PG DIPLOMA,DEGREE and PG
ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వ విద్యాలయం (ఇగ్నో)లో 2019 ఏడాదికి డిప్లొమా, డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు విశాఖ ప్రాంతీయ సంచాలకుడు డాక్టర్ ఎస్.రాజారావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 15వ తేదీ లోపు దరఖాస్తు చేయాలని కోరారు. విశాఖ ప్రాంతీయ కేంద్రం పరిధిలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలతోపాటు యానాంలో నివసించే అభ్యర్థులు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని తెలిపారు. డిగ్రీ పాసైనవారికి మేనేజ్మెంట్ డిప్లొమాలు అందుబాటులో ఉన్నాయన్నారు. మరిన్ని వివరాల కోసం ((httpr://onineadmirrion.ifnou.ac.in/admirrion)) 32538566 చూడాలని తెలిపారు. 

  • విశాఖలో ఇగ్నో ప్రాంతీయ కేంద్రం, ఉషోదయ జంక్షన్ (ఎంవీపీ కాలనీ), డాక్టర్ ఎల్ బుల్లయ్య కాలేజ్ (0891-2746293), ఐడియల్ కాలేజ్ (0884-2358515), 
  • రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల (0883-2433002), 
  • అమలాపురం ఎస్కేబీఆర్ కాలేజ్ (9849373773), 
  • గాజువాకలో ఎంవీఆర్ కాలేజ్ (0891-2512891), 
  • విజయనగరం ఎంఆర్ పీజీ కాలేజ్ (9440999986), 
  • రాజాంలో ఎస్జీసీఎస్ఆర్ కాలేజ్ (9491816025), 
  • భీమవరంలో డీఎన్ఆర్ కాలేజ్ (9866624444) కేంద్రాలను సంప్రదించవచ్చన్నారు. ((rcVisakhapatnam@ifnou.ac.in)) మెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చని తెలిపారు.
IGNOU Admission 2019 (January) – Indira Gandhi National Open University (IGNOU), one of the Mega-University in the World, announces Admissions to its Distance Education Academic Programs for the Academic Cycle commencing from January 2019-2020 Session.
Candidates who want to take up Post Graduate, Under Graduate, Diploma & Certificate Courses can apply before 15th January 2019. Willing students can apply for the admission process online by visiting the official site of IGNOU at ignou.ac.in

Indira Gandhi National Open University (IGNOU) has initiated the online registration procedures for the admission to 150 Programs for the January 2019 Session. The institute has invited application for the Master’s Courses, Bachelors Courses, Diploma Courses and various Certificates Programs.
The candidates who are interested to apply for the courses must submit the online application form on the official website of the University.(www.onlineadmission.ignou.ac.in)

 Download.....The Notification
IGNOU Admission 2019 Into BPP,DIPLOMA,PG DIPLOMA,DEGREE and PG
,ignou admission 2019 last date,ignou admission 2019 ba,ignou admission 2019 bed,ignou admission 2019 mba,ignou admission 2019 courses,ignou admission 2019 for ma,ignou admission 2019 december session,ignou admission 2019 bcom,ignou admission 2019 m.com,ignou bed admission 2019 application form,ignou b.a admission 2019 last date,ignou m.a admission 2019,ignou online admission bed 2019,ignou bpp admission 2019,ignou bca admission 2019 last date,bed ignou admission 2019,pg ignou admission 2019,ignou pg admission 2019 last date,pgdhhm ignou admission 2019,ignou pgdhrm admission 2019,ignou pg admission january 2019,ignou pg admission date 2019,ignou pg admission 2019,ignou bpp admission 2019,ignou bpp admission 2019 last date
Previous
Next Post »
0 Komentar

Google Tags