Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APPSC ASSISTANT TELUGU TRANSLATOR RECRUITMENT NOTIFICATION 2018

APPSC ASSISTANT TELUGU TRANSLATOR RECRUITMENT NOTIFICATION 2018

★ ఏపీ లెజిస్లేటివ్ సెక్రటరియేట్ శాఖలో అసిస్టెంట్ తెలుగు ట్రాన్సిలేటర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ.
★ 02 ఉద్యోగాలకు ప్రకటన విడుదల.
★ తెలుగులో డిగ్రీ అర్హత తప్పనిసరి.
★ జులై 1 నాటికి 18 ఏళ్లు నిండి 42 ఏళ్ల వయసు మించని వారు అర్హులు.
★ SC, ST, BC అభ్యర్థులకు 5 సం.ల వయోపరిమితి సడలింపు కలదు.
★ PHC అభ్యర్థులకు 10 సం.ల వయోపరిమితి సడలింపు కలదు.
★ జనవరి 2 నుంచి జనవరి 23 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరణ.
★ పరీక్షా రుసుము చెల్లింపునకు జనవరి 22 ఆఖరు తేదీ.
★ దరఖాస్తులు 25 వేలు దాటితే ఆన్లైన్ విధానంలో స్క్రీనింగ్‌ పరీక్ష నిర్వహణ.
★ స్క్రీనింగ్‌ పరీక్ష తేదీ త్వరలో వెల్లడి.
★ 25-4-2019వ తేదీన ఆన్లైన్ విధానంలో మెయిన్స్‌ పరీక్ష నిర్వహణ.


The details of vacancies are as follows:-
Note: The details of vacancies viz., Community and Gender wise (General / Women)may be seen at Annexure-I.


APPSC ASSISTANT TELUGU TRANSLATOR RECRUITMENT NOTIFICATION 2018,Assistant Telugu Translator in A.P.Legislature Secretariat Service - Notification No.18/2018,APPSC ASSISTANT TELUGU TRANSLATOR NOTIFICATION 2018,appsc recruitment notification 2018,appsc jobs recruitment notifications,appsc latest recruitment notification,appsc notification no.18
Previous
Next Post »
0 Komentar

Google Tags