APPSC Groups,Fisheries,Engineers,lecturers in Degree and Polytechnic Colleges Recruitment Notification 2018
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ ఏడు నోటిఫికేషన్లు విడుదల చేసింది. 169 గ్రూప్-1, 446 గ్రూప్-2 ఉద్యోగాలతో పాటు మొత్తం 1,326 ఉద్యోగాల భర్తీకి ఇవాళ ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేసింది. గ్రూప్-1 పోస్టులకు జనవరి 7 నుంచి 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 446 గ్రూప్-2 పోస్టులకు జనవరి 10 నుంచి 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మే 5న గ్రూప్-2 ప్రాథమిక పరీక్ష, జులై 18, 19 తేదీల్లో గ్రూప్-2 మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. 292 నాన్ ఎగ్జిక్యూటివ్, 154 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, సాధారణ పరిపాలన శాఖలో 150 ఏఎస్‌వో పోస్టులు, సీనియర్ అకౌంటెంట్లు 20, ఎక్సైజ్ శాఖలో 50 ఎస్‌ఐ పోస్టులు, పంచాయతీరాజ్‌శాఖలో 40 ఎక్స్‌టెన్షన్ అధికారులు, డిప్యూటీ తహశీల్దార్లు 16, ఖజానాశాఖలో 13 సీనియర్ అకౌంటెంట్లు, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో 405 లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఫిబ్రవరి 6 నుంచి 27 వరకు లెక్చరర్ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. మత్స్యశాఖలో 43 పిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టులకు జనవరి 17 నుంచి ఫిబ్రవరి 8వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 308 లెక్చరర్ పోస్టులకు ఫిబ్రవరి 5 నుంచి 26 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిషరీస్ సబ్ సర్వీస్‌లో 10 అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ పోస్టులకు జనవరి 18 నుంచి ఫిబ్రవరి 8వరకు, ఇన్ఫర్మేషన్ సర్వీస్‌లో 5 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ పోస్టులకు జనవరి 22 నుంచి ఫిబ్రవరి 12వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ తెలిపింది.
★ ఆంధ్రప్రదేశ్‌లో 446 గ్రూప్-2 పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ.
★ 110 పాత పోస్టులతో పాటు 336 కొత్త పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ జారీ.
★ సచివాలయంలోని జీఏడీ విభాగానికి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ స్థాయిలో 150 పోస్టులు.
★ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-3 పోస్టులు 3,
★ డిప్యూటీ తహశీల్దార్, ఈవోపీఆర్‌డీ, ఆబ్కారీశాఖలో సబ్ ఇన్‌స్పెక్టర్‌లు, రిజిస్ట్రేషన్‌శాఖ, దేవాదాశాఖలో గ్రేడ్-2, గ్రేడ్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఏపీపీఎస్సీ వెల్లడి.
APPSC Groups,Fisheries,Engineers,lecturers in Degree and Polytechnic Colleges Recruitment Notification 2018,APPSC Deputy Executive Information Engineers in A.P. Information Service - Notification .No 29/2018,APPSC Assistant Inspector of Fisheries In A.P. Fisheries sub-service - Notification No.28/2018,APPSC Group- I Services - Notification No.27/2018 ,APPSC Lecturers in Government Degree Colleges in A.P Collegiate Education Service - Notification .No 26/2018,APPSC Group- II Services - Notification No. 25/2018,APPSC Fisheries Development Officers in A.P. Fisheries Service - Notification No.24/2018,APPSC Lecturers in Government Polytechnic Colleges (Engineering and Non-Engineering) in A.P Technical Education Service- Notification No.23/2018,,appsc recruitment notification 2018,appsc recruitment notification 2018,appsc aso recruitment notification for iti,appsc jobs recruitment notifications,appsc asst engineers recruitment notification,appsc asst professor recruitment notification,appsc assistant professor recruitment notification,appsc panchayat secretary recruitment notification 2018,appsc junior lecturer recruitment notification 2018,appsc latest recruitment notification,appsc group 1 recruitment 2018 notification,appsc assistant professor recruitment 2018 notification,appsc polytechnic colleges lecturers posts recruitment
notification 2018,appsc polytechnic colleges lecturers posts recruitment
notification 2018
0 Komentar