Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

BASIC ENGLISH GRAMMAR BOOKS

BASIC ENGLISH GRAMMAR BOOKS


ఇంగ్లీషులో బాగా మాట్లాడాలంటే.... 
1. రాజీవారిలో సాధ్యమైనంత వరకు ఇంగ్లీష్ లో మాట్లాడాలి. 
2. బస్సుల్లో, రైళ్ళల్లో ప్రయాణించేటప్పుడు సహ ప్రయాణీకులు మాట్లాడుకునే మాటలను మనస్సులోనే వీలైనన్ని వాక్యాలను ఇంగ్లీషులోకి తర్జుమా చేయడానికి ప్రయత్నించాలి. 
3. తెలుగు సినిమాను సినిమా హాలులో లేదా దీవిలో చూస్తున్నప్పుడు అక్కడ వచ్చే డైలాగులను ఇంగ్లీషులోకి మనస్సులోనే మార్చాలి. . 
4. సభలు, సమావేశాలు, మీటింగులు మరియు గుంపులుగా చేరి ఇనాలు మాట్లాడే సందర్భాలలో ఊరికినే కూర్చోక సాధ్యమైనన్ని తెలుగులో మాట్లాడే మాటలను ఇంగ్లీష్టానికి మార్చండి. 
5. ఇంగ్లీష్ లో మాట్లాడే సందర్భాలలో వచ్చే సందేహాలను ఒక పేపర్ మీద వ్రాసుకొని ఎవరైనా ఇంగ్లీష్ ఉచరును లేదా ఇంగ్లీష్ బాగా వచ్చిన స్నేహితుని అడిగైనా సందేహాలను నివృత్తి చేసుకోవాలి. 
6.చందమామ కథల పుస్తకాలను (ఇంగ్లీషు & తెలుగు) కొని మొదటగా తెలుగు చందమామలో ఒక కథ చదివి ఆ తరువాత ఇంగ్లీష్ చందమామలో అ కథను చదవాలి. ఇలా రోజూ ఒక కథను చదవడం ద్వారా ఇంగ్లీష్ గ్రామర్ వస్తుంది. 
7. స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు ప్రారంభంలోనే గ్రామర్ పస్తకాలు చదవవద్దు.ఇంగ్లీష్ లో మాట్లాడేటప్పుడు గ్రామర్ రూల్స్ గుర్తు తెచ్చుకోవద్దు. రకరకాల అంగ్ల వార్యాలను తెలుగు అర్థాలతో సహా మాట్లాడడము అభ్యసించండి. మీరు మాట్లాడే సమయంలో గ్రామర్ రూల్స్ తెచ్చుకొని మాట్లాడుతున్నంతవరకు మీకు ఇంగ్లీషులో మాట్లాడడంరాదు. గుర్తుంచుకోండి. 
8. ఇంగ్లీష్ వాక్యాలను వినడం మీద దృష్టిని కేంద్రీకరించండి. 


9. ఇంట్లో ఉన్న 3వ తరగతిగానీ ఆపై తరగతి చదివే మీ పిల్లలలో మరియు ప్రక ఇంటివారి పిల్లలతో ఇంగ్లీష్ లో మాట్లాడడం ప్రారంభించండి.
10. ప్రతి రోజు any englishpaper చదవండి. ప్రతి రోజు దానిలోని మీకు తెలియని 10 ఇంగ్లీష్ పదాలను వ్రాసుకొని డిక్షనరీ ద్వారా వాటి అర్థాలు తెలుసుకోండి. వొకాబులరీ పెరుగుతుంది. 
11. ఇంగ్లీష్లో వ్రాసేటప్పుడు ఆలోచించడానికి తగిన సమయం ఉంటుంది. కానీ ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఆలోచించేవ్యవధి ఉండడు. వెంటవెంటనే మాట్లాడాలి. వివిధ రకాల ఇంగ్లీష్ వాక్యాలను బాగా మాట్లాడడము, అభ్యసించడం చేతనే మనం వెంటనే మాట్లాడగలము. 
12. నోరు తెరచి తప్పో, ఒప్పో ఏదో ఒకటి ఇంగ్లీష్లో మాట్లాడుతుండాలి. నోరు తెరచి మాట్లాడకుండా ఉండినంతవరకు మీకు ఎంత గ్రామర్ వచ్చినా, ఇంగ్లీష్ డిక్షనరీ అంతా కంఠస్థమైనా ఒక్క వాక్యం కూడా ఇంగ్లీష్ లో మాట్లాడలేరు. కానీ మీ ఎదుట ఉన్న వారు మాట్లాడే ప్రతి మాటా మీకు చక్కగా అర్థమౌతుంది. కానీ మీరు మాత్రం తిరిగి ఇంగ్లీష్ లో మాట్లాడలేరు. కేవలం మాట్లాడే అభ్యాసం చేయకపోవడం వల్లనే. కాబట్టి నోరు విప్పాల్సిందే. 
13. కొంతమందికి సేజ్ ఫియర్ ఉంటుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి.మనకు తెలిసినంతలో ఇంగ్లీషలో మాట్లాడుతుంటే అందరూ మెచ్చుకుంటారు. మన గురించి గొప్పగా ఊహించుకొంటారు. తప్పులు దొర్లినా ఎవరూ పట్టించుకోరు. మనం చెప్పే మేటర్ మీదే ఎదుటివారి దృష్టి అంతా ఉంటుంది. తప్పుగా మాట్లాడినా ఎగతాళి చేయడం, నవ్వడం, కామెంట్ చేయడం ఎవరూ చేయరు. పైగా మనమీద అభిమానం ఉన్నవారు మనం మాట్లాడిన తరువాత మనం చేసిన తప్పులను ఎవరూ లేని సమయంలో తెలియజేసి మనల్నిప్రోత్సహిస్తారు. 
14 హెలీఫెయిత్ వారివి 3వ తరగతి నుండి 7వ తరగతి వరకు గల ఇంగ్లీష్ పాఠ్యపుస్తకాలను కొని చదివితే చక్కగా ఇంగ్లీష్ గ్రామర్ వస్తుంది.


BASIC ENGLISH GRAMMAR BOOKS,BASIC ENGLISH GRAMMAR BOOK,basic english grammar book 1 pdf,basic english grammar book 3 pdf,basic english grammar book 2 pdf,basic english grammar book 3 .pdf - coviet,the best basic english grammar book,basic english grammar book 3 free download pdf,basic english grammar book 3,basic english grammar book best,learn english grammar best book,basic english grammar book for competitive exam pdf,basic english grammar book 2 (for children).pdf,basic english grammar book 3 (for children).pdf,basic english grammar book 1 .pdf - coviet,essential english grammar book download,basic english grammar book 1 download,basic english grammar book 2 download,basic english grammar book 2 free download,basic english grammar book 4 pdf download,english grammar book download,basic english grammar book en pdf,english grammar book elementary pdf,english grammar book elementary,english grammar book easy,basic english grammar ebook,basic english grammar books in telugu,english grammar through telugu,english grammar books in telugu,
Previous
Next Post »
0 Komentar

Google Tags