Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Medak Cathedral church-The Second Largest Church In Asia

Medak Cathedral church
The Second Largest Church In Asia
చరిత్ర పూర్వం సిద్దాపూర్ అని పిలువబడే నేటి మెదక్, కాకతీయుల కాలంలో ఉచ్చస్థితిలో ఉండేది. ఆ కాలం నాటి దుర్గం మెదక్ లో ఉంది. కాకతీయ చక్రవర్తి, ప్రతాపరుద్రుని కాలంలో మెదక్ దుర్గం నిర్మించారు. వ్యూహాత్మకంగా ఒక గుట్టపైన నిర్మించిన ఈ దుర్గాన్ని మెతుకుదుర్గం అని ఈ ప్రాంతాన్ని మెతుకుసీమ అని అనేవారు. ముఖద్వారం వద్ద కాకతీయుల మద్ర రెండు తలల " గండభేరుండం రీవిగా ఉంటుంది. కాకతీయుల నిర్మాణ ధురీణతకు ఈ కోట తార్కాణంగా నిలుస్తుంది. కోటలోని ఒక బావినుండి గొట్టాల ద్వారా కోటలోకి నీటి సరఫరా జరిగేది. కోటకు మూడు ద్వారాలున్నాయి: "ప్రధమ ద్వారం", గర్జిస్తున్న రెండు సింహాల మూర్తులతో కూడిన "సింహ ద్వారం", ఇరువైపులా రెండు ఏనుగుల ప్రతిమలు కలిగిన "గజ ద్వారం". కోటలో 17 వ శతాబ్దంకు చెందిన 3.2 మీటర్ల పొడవైన శతఘ్నిని చూడవచ్చు. సహజ సిద్ధమైన భౌగోళిక రూపురేఖలను చక్కగా వినియోగించుకున్న ఈ కోటకు చుట్టు ఉన్న గండ శిలలు సహజ రక్షణగా నిలుస్తున్నాయి.
      1924 డిసెంబరు 25, క్రిస్మస్‌ రోజున ఈ చర్చిని ప్రజలకు అంకితం చేశారు. ఆనాటి నుంచి ప్రేమ, శాంతి, సామరస్యాలను అందించే ప్రార్థనా మందిరంగా, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందీ చర్చి. ఈ చర్చిలో ఏటా క్రీస్తు జన్మదిన వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతాయి. ఆరోజున విద్యుద్దీపాలతో చర్చిని అలంకరిస్తారు. మూడ్రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలకు లక్షల్లో భక్తులు హాజరవుతారు. చర్చ్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా(సీఎస్‌ఐ)ఆవిర్భావ దినోత్సవం, గుడ్‌ఫ్రైడే, ఈస్టర్‌, నూతన సంవత్సర వేడుకలూ ఇక్కడ ఘనంగా జరుగుతాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు పొరుగు రాష్ట్రాలూ, విదేశాల నుంచీ తరచూ భక్తులూ పర్యటకులూ ఈ చర్చి సందర్శనకు వస్తుంటారు.

 ఇంత ప్రాముఖ్యత గల మెదక్ చర్చి గురించి క్రింది pdf ను వీక్షించండి. 
medak cathedral church,medak cathedral church in india, Medak Cathedral church-The Second Largest Church In Asia,medak church story,medak church area,medak church in india,medak church information,medak church architecture,medak church in andhra pradesh
0 Komentar

Google Tags