తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షలు మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. సోమవారం తెలంగాణ ప్రభుత్వ పరీక్షల విభాగం కాలపట్టికను విడు దల చేసింది. మార్చి 29వ తేదీతో ప్రధాన పరీక్షలు పూర్తవుతుండగా ఏప్రిల్ 2తో పరీక్షలన్నీ ముగుస్తాయి. చివరి మూడు పరీక్షలు ఓరియంటల్ విద్య, ఒకేషనల్ కోర్సుకు సంబంధించినవి. కొన్ని పరీక్షలు రోజూ ఉదయం 9.30 గంటల నుంచి 12.15గంటల వరకు, మరికొన్ని పరీక్షలు మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహి స్తారు. ఆబ్జెక్టివ్ పేపర్(పార్ట్-బి)ను చివరి అరగం టలో మాత్రమే ఇస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు సుధాకర్ తెలిపారు. ఈసారి సుమారు 5.40 లక్షల మంది పరీక్షలకు హాజరవుతారు.
TELANGANA 10TH CLASS/SSC EXAMINATION SCHEDULE, TELANGANA 10TH CLASS/SSC EXAMINATION SCHEDULE,ts 10th exam date 2019,ts open 10th exam schedule,ts 10th supplementary exam date 2019,ts open 10th exam date 2019,ts 10th supplementary exam date 2019,ts 10th supplementary exam date,ts 10th supply exam date,ts 10th class exam date,ts open 10th exam date 2019,ts 10th class exam schedule,ts 10th supply exam last date,ts 10th exam time table 2019,ts 10th exam time table 2019,ts open 10th exam time table 2019,ts 10th class exam date 2019,telangana 10th exam date 2019
0 Komentar