APGPCET 5th Class Entrance Examination-2019 for SC,ST and BC
అభ్యర్థులకు సూచనలు
1. ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాలయాలలో 2018-19 విద్యా సంవత్సరంలో 4వ తరగతి చదువుతున్న
విద్యార్థులు అర్హులు
2. వివిధ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న గురుకుల విద్యాలయాలలో సీట్ల రిజర్వేషన్ విధానం
మరియు ఎంపిక విధానము, ఇతర వివరములకు www.apswreis.info వెబ్ సైట్ లో చూడగలరు.
3. అర్హులైన అభ్యర్థులు తేది. 24.01. 2019 నుండి 23.02. 2019 వరకు ఆన్లైన్లో apgpcet.apcfss.in
దరఖాస్తు చేసుకోవచ్చును. దరఖాస్తు చేయడానికి ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ తప్పనిసరి.
4. ఇతర సమాచారం కొరకు సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ మరియు వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాలలో సంబంధిత ప్రధానాచార్యులను సంప్రదించవచ్చు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గురుకుల విద్యాలయాలు
అమరావతి ఎస్సీ, ఎస్టీ మరియు బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాలలో 5వ తరగతిలో ప్రవేశమునకై 2019-20 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రకటన
(APGPCET-2019) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ మరియు వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాలలో 2019-20 విద్యా సంవత్సరానికి 5వ తరగతి (ఇంగ్లీషు మాధ్యమం)లో ప్రవేశమునకు దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. ప్రవేశ పరీక్ష తేది 15-03-2019 నాడు ఉదయం 11.00 గం. నుండి మధ్యాహ్నం 1.00 గం. వరకు నిర్వహించబడును. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్లో apgpcet.apcfss.in ద్వారా సమర్పించాలి.అభ్యర్థులకు సూచనలు
1. ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాలయాలలో 2018-19 విద్యా సంవత్సరంలో 4వ తరగతి చదువుతున్న
విద్యార్థులు అర్హులు
2. వివిధ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న గురుకుల విద్యాలయాలలో సీట్ల రిజర్వేషన్ విధానం
మరియు ఎంపిక విధానము, ఇతర వివరములకు www.apswreis.info వెబ్ సైట్ లో చూడగలరు.
3. అర్హులైన అభ్యర్థులు తేది. 24.01. 2019 నుండి 23.02. 2019 వరకు ఆన్లైన్లో apgpcet.apcfss.in
దరఖాస్తు చేసుకోవచ్చును. దరఖాస్తు చేయడానికి ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ తప్పనిసరి.
4. ఇతర సమాచారం కొరకు సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ మరియు వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాలలో సంబంధిత ప్రధానాచార్యులను సంప్రదించవచ్చు.
(ANDHRA
PRADESH GURUKULA PATASALALA COMMON ENTRANCE TEST-2019)
Applications are invited for admission into Class V in all
APSWR Educational Institutions, AP Tribal Welfare Residential Educational
Institutions, and MJPAP Backward Classes Welfare Residential Educational Institutions
across the State.
Eligibility Criteria for admission:
a)
SC
/ ST students should have born between 30.09.2006 to 30.09.2010.(Age proof to
be enclosed)
b)
OC
/ BC / SC-Converted Christians (BC-C) should have born between 30.09.2008 to 30.09.2010.
c)
During
the year 2018-19 candidates must be studying 4th class in a
Government school or in a school
recognized by Govt .of A.P.
d)
The
parental income should not exceed Rs.1,00,000/- per annum as per the latest
income certificate issued by the Competent authority
e)
The
students are eligible to apply for admission in their native district only. The
Native District of the candidate means the place where the student studied
either in Class 3rd or 4th or both in schools recognized by Govt .of A.P.
or native place as certified by the competent authority.
APGPCET 5th Class Entrance Examination-2019,APGPCET 5th Class Entrance Examination-2019 for SC,ST and BC,apgpcet 2019 admission test for fifth class,apgpcet 2019 admission test for 5th class,APGPCET 5th Class Entrance test,APGPCET 5th Class Entrance test 2019,,APGPCET 5th Class Entrance Examination-2019 application,APGPCET 5th Class Entrance Examination-2019 for SC,ST and BC application,apgpcet 2019 admission test for fifth class online application,apgpcet 2019 admission test for 5th class online application, APGPCET 5th Class Entrance test application,APGPCET 5th Class Entrance test 2019 online application,
0 Komentar