How To Get 10/10 GPA In SSC Mathematics
టెన్స్ ఎగ్జామ్స్.. విద్యా జీవితంలో కీలక మైలురాయి. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మార్చి లో ప్రారంభమవనున్నాయి. ఇప్పటికే పదో తరగతి విద్యార్థుల్లో పరీక్షల టెన్షన్ మొదలైంది. అందరి దృష్టి అత్యధిక గ్రేడ్ పాయింట్లపైనే!10/10 జీపీఏ టార్గెట్గా విద్యార్థులందరూ సీరియస్గా ప్రిపేరవుతున్నారు. రివిజన్ చేసుకుంటున్నారు. అయితే ఎంత చదివినా లోలోపల ఏదో ఆందోళన. మంచి గ్రేడ్ రావాలంటే ఇంకా ఏం చేయాలనే డౌట్లు. పదోతరగతి పరీక్షల్లో ప్రశ్నలు అడిగే విధానంలో చాలా మార్పు వచ్చింది. ప్రశ్నల స్థాయి కాస్త సంక్లిష్టంగానే ఉంటుంది. సబ్జెక్టు ఏదైనా ప్రశ్నలు విశ్లేషణాత్మకమైనవిగాను, ఆలోచనాత్మకమైనవిగాను ఉంటున్నాయి.బట్టీ పట్టి రాసే ప్రశ్నల సంఖ్య చాలా వరకు తగ్గింది. మన రాష్ట్రంలో నిరంతర సమగ్ర మూల్యాంకన విధానంలో పరీక్షలు జరుగుతున్నాయి. గతేడాది కొన్ని సబ్జెక్టుల ప్రశ్నలు అత్యంత సంక్లిష్టంగా వచ్చాయి. మళ్లీ పరీక్షల సమయం దగ్గరపడుతోంది. మిగిలిన 50 రోజుల్లో విద్యార్థులు ఎగ్జామ్లకు ఎలా ప్రిపేరవ్వాలి.. పదికి పది గ్రేడ్ పాయింట్లు ఎలా సాధించాలి... అందుకే విద్యార్థులకు ఉపయోగపడేలా మోడల్ ప్రశ్నలు, గత పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలు, ప్రిపరేషన్ ప్లాన్లు సంబంధిత నిపుణుల సూచనలతో మీకు అందిస్తోంది.
How To Get 10/10 GPA In SSC Maths,,how to get 10/10 gpa in ssc,how to get 10 10 gpa in 10th
class,how to get 10 gpa in maths,how
to get 10 gpa in 10th,how to get 10 by 10 gpa in 10th class,how to get 10 gpa in 10 class,how to get 10 gpa in tenth class,how to get 10 gpa in grade 10,how to get 10 gpa in x class,how to get 10/10 gpa in grade 10,how to get 10/10 gpa in grade x,how to get 10/10 gpa in ssc maths,how to get 10 10 gpa in 10th class maths,how
to get 10 gpa in maths,how to get 10 gpa in 10th maths,how to get 10 by 10 gpa in 10th class maths,how to get 10 gpa
in 10 class maths,how to get 10 gpa in tenth class maths,how to get 10 gpa in
grade 10 maths,how to get 10 gpa in x class maths,how to get 10/10 gpa in grade
10 maths,how to get 10/10 gpa in grade x maths,how to get 10 gpa in ssc,how to get 10 gpa in ssc maths
0 Komentar