Instructions on Formative Assessment
నిర్మాణాత్మక మూల్యాంకనము అంటే ఏమిటి?
విద్యాహక్కు చట్టం 2009, అధ్యాయం 5 సెక్షన్ 29 ,సబ్ సెక్షన్ 2 ప్రకారం విద్యార్ధుల ప్రగతిని నిరంతరం సమగ్రంగా మల్యాంకనం చేయాలని నిర్దేశించడం జరిగింది.
తరగతి గదిలో బోధనాభ్యసన కృత్యాలలో పిల్లలు పాల్గొంటున్నప్పుడు తరగతి గదిలో జరిగే చర్చలు , వచ్చే సమాధానాలు, పార్వభాగం చివరన గల అభ్యాసాలను సాధించే తీరు, నోటు పుస్తకాలు రాసే విధానం, ఇంటిపని , ప్రాజెక్టు పనులు మొదలైన వాటి ఆధారంగా పిల్లలు ఏమి నేర్చుకున్నారో ఎలా నేర్చుకుంటున్నారొ, ఉపాధ్యాయుడు అంచనా వేయునది నిర్మాణాత్మక మూల్యాంకనము. ఒక విద్యా సంవత్సరంలో మొత్తం 4 నిర్మాణాత్మక మూల్యాంకనాలను మదింపు చెయ్యవలెను. ప్రతి నిర్మాణాత్మక మూల్యాంకనం 50 మార్కులకు నిర్వహించవలసి ఉంటుంది.
1-5 వ తరగతి FA-1 సిలబస్
6-10 వ తరగతి FA-1 సిలబస్
Click here for detailed Instructions on Formative Assessment
తనిఖీ అధికారులు పరిశీలించు విషయములు
1.CCE మార్కుల రిజిస్టర్
2.SA పరీక్షల సమాధాన పత్రములు
3.నిర్మాణాత్మక మూల్యాంకనం నోటు పుస్తకములు
4.రాత పనులకు సంబంధించిన పుస్తకాలు
5.ఇతర ఆధారాలు
Instructions on Formative Assessment,instruction with formative assessment probes,7 steps of formative assessment,Formative Assessment Instructions,formative assessment during instruction,formative assessment to guide instruction,formative assessment to inform instruction,using formative assessment in instruction,formative assessment can be integrated in the instructions,Instructions
on Fa,instruction with fa probes,7 steps of fa,Fa Instructions,fa during
instruction,fa to guide instruction,fa to inform instruction,using fa in
instruction,fa can be integrated in the instructions
0 Komentar