- ఏపీ ఉద్యోగులకు 20శాతం మధ్యంతర భృతి
- ఏపీ ఉద్యోగులకు శుభవార్త.
- రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న మధ్యంతర భృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం.
- ఉద్యోగులకు 20శాతం మధ్యంతర భృతి ఇచ్చేందుకు అంగీకారం.
- కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభం.
- ఎన్నికల కోడ్ సమీపిస్తున్నందున వివిధ వర్గాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలపై తుది నిర్ణయం తీసుకునే దిశగా కేబినెట్ కసరత్తు.
- ఈక్రమంలో మధ్యంతర భృతిపై సీఎం నిర్ణయం.
- ప్రభుత్వం ఇప్పటికే ఈ అంశంపై అశితోష్ మిశ్రా నేతృత్వంలో కమిటీ ఏర్పాటు.
- ఉద్యోగులకు ఎంతమేర ఐఆర్ ఇవ్వాలనే అంశంపై ఈ కమిటీ అధ్యయనం చేసింది.
- 40 నుంచి 45 శాతం వరకూ మధ్యంతర భృతి ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్.
- సుదీర్ఘ చర్చల అనంతరం... 20 శాతం ఐఆర్ ఇచ్చేందుకు సీఎం అంగీకారం.
- ఇదే అంశాన్ని కేబినెట్‌లో చర్చించి ఆమోద ముద్రవేయనున్నారు.
INTERIM RELIEF (I. R.) RATES 20%,INTERIM RELIEF RATES 20%,AP INTERIM RELIEF (I. R.) RATES 20%,AP INTERIM RELIEF RATES LATEST,NEW-INTERIM RELIEF (I. R.) RATES,AP NEW-INTERIM RELIEF (I. R.) RATES,AP LATEST IR RATES,AP LATEST INTERIM RELIEF
Is it real?
ReplyDelete