Sparsha Leprosy Awareness Program
జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలో ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా 11:00 గంటలకు రెండు నిమిషాలు మౌనం పాటించాలని ఆదేశించడం జరిగింది మరియు విద్యార్థులకు leprosy మీద ఈరోజు నుండి 13వ తేదీ వరకు అవగాహన కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించడం జరిగింది. దీనిలో” స్పర్శ ”అన్న కార్యక్రమం ద్వారా స్పర్శ ప్రతిజ్ఞ కలెక్టర్ గారి సందేశం సర్పంచ్ గారి సందేశం వినిపించాలని ఆదేశించడం జరిగింది.
పై కార్యక్రమం మండల విద్యాశాఖ అధికారులు ఉప విద్యాశాఖ అధికారులు మరియు ప్రధానోపాధ్యాయులు పాఠశాలలో నిర్వహించాలని ఆదేశించడం జరిగింది.
కలెక్టర్ గారి సందేశం
గ్రామ సర్పంచ్ గారి సందేశము
Download.....స్పర్శ కార్యక్రమం ప్రతిజ్ఞ
Sparsha Leprosy Awareness Program,jan 30th 2019 School programs,sparsha program prathigna,sparsha program detailes
Sparsha Leprosy Awareness Program,jan 30th 2019 School programs,sparsha program prathigna,sparsha program detailes
0 Komentar