KGBV Recruitment For Special Officers & CRTS Notification 2019
సర్వ శిక్షా అభియాన్, గుంటూరు జిల్లా కార్యాలయం పరిధిలో గల కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాల నందు ఔట్సోర్సింగ్ పద్దతిలో ప్రత్యేక అధికారులు మరియు ఉపాధ్యాయునీలుగా పనిచేయుటకు గాను ఈ దిగువ తెలిపిన సబ్జెక్ట్ లందు అర్హత గల మహిళా అభ్యర్థినిల నుండి మాత్రమే దరఖాస్తులు కోరబడుచున్నవి.
సర్వ శిక్షా అభియాన్, గుంటూరు జిల్లా కార్యాలయం పరిధిలో గల కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాల నందు ఔట్సోర్సింగ్ పద్దతిలో ప్రత్యేక అధికారులు మరియు ఉపాధ్యాయునీలుగా పనిచేయుటకు గాను ఈ దిగువ తెలిపిన సబ్జెక్ట్ లందు అర్హత గల మహిళా అభ్యర్థినిల నుండి మాత్రమే దరఖాస్తులు కోరబడుచున్నవి.
సూచనలు: -
- రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించబడుతుంది.
- వయో పరిమితి ది.01.07.2018 నాటికి 39 సంవత్సరములు మించని వారు అర్హులు
- BC,SC,ST అభ్యర్థులుకు 05 సంవత్సరములు మరియు దివ్యాంగులకు 10 సంవత్సరములు సడలింపు కలదు.
- పైన తెలుపబడిన ఖాళీలు పెంచుటకుగాని తగ్గించుటకు గాని సెలక్షన్ కమిటి వారికి పూర్తి అధికారం కలదు. - వ్రాత పరీక్ష 100 మార్కులు (Objective model) కు నిర్వహించి మెరిట్ ప్రాతిపదికన జిల్లా స్థాయి రోస్టర్ పాటిస్తూ నియామకం చేయబడును.
విద్యార్హతలు :
1.ప్రత్యేక అధికారి: పోస్ట్ గ్రాడ్యుయేషన్ 50% మార్కులుతో ఉత్తీర్ణులై బి.ఈడి అర్హత కలిగిన వారు అర్హులు మరియు స్కూలు/కాలేజీ/డిగ్రీ/పోస్ట్ గ్రాడ్యుయేషన్లలో ఏదైనా రెండు దశలలో ఆంగ్ల మాధ్యమం అభ్యసించియుండవలెను. అభ్యర్థులు ఖచ్చితముగా APTET ఉత్తీర్ణులై ఉండవలెను
2.సి.ఆర్.టీ : సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ మరియు బి.ఈడి కలిగియుండవలెను. ఏదైనా రెండు స్థాయిలలో ఆంగ్ల మాధ్యమం అభ్యసించియుండాలి. అభ్యర్థులు ఖచ్చితముగా APTET ఉత్తీర్ణులై ఉండవలెను
- ఈ నియామకం పూర్తిగా తాత్కాలికం. దరఖాస్తు మరియు విద్యార్హతల వివరములు http://deoguntur.org మరియు http://deognt.blogspot.com వెబ్-సైట్ నందు లభ్యమగును. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.50/
- ఆసక్తి గల మహిళా అభ్యర్థినిలు బయోడేటాతో పాటు (2 ఫోటోలు జతచేయవలెను) అర్హత ధ్రువపత్రములు (జిరాక్స్) అటెస్ట్ చేయించి రూ.5/- స్టాంపులుతో సొంత చిరునామా వ్రాసిన రెండు కవర్లును జతచేసి స్వయముగా జిల్లా ప్రాజెక్టు కార్యాలయం, సర్వ శిక్షా అభియాన్, గుంటూరు నందు ది.05.02.2019 లోపుగా (కార్యాలయపు పనిదినములలో ఉ. 10.00 నుండి సా. 05.00 వరకు) అందజేయవలెను. గడువు దాటిన పిదప దరఖాస్తులు స్వీకరించబడవు. (సంప్రదించవలసిన కార్యాలయపు ఫోన్ నెంబరు : 0863-2357132.
KGBVS Recruitment For Special Officers & CRTS Notification 2019,kgbv recruitment notification,kgbv recruitment notification 2019,ssa kgbv recruitment notification,ap kgbv recruitment 2019 notification,kgbvs special officer notification 2019,kgbvs CRT notification 2019,kgbv crt notification 2019,kgbv crt notification,kgbv crt notification 2019,ap kgbv crt notification 2019,andhra kgbv crt notification,kgbv crt hindi notification,kgbv crt english notification,kgbv crt physics notification,kgbv crt social notification,andhra kgbv crt notification 2019,kgbv crt hindi notification 2019,kgbv crt english notification 2019,kgbv crt physics notification 2019,kgbv crt social notification 2019,,kasturba notification,kasturba notification 2019 in ap,kasturba notification andhra,kasturba notification 2019,ap kasturba notification 2019,kasturba school notification 2019,kasturba school notification,kasturba school notification 2019 in ap,kasturba school teachers notification 2019,kasturba notification 2019,kasturba schools teachers notification in ap,kasturba school notification ap,kasturba school notification 2019 ap
0 Komentar