సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఉపయోగపడే గుర్తింపు
కార్డుల వివరాలు
ఓటరు క్రింది వానిలో ఏదో ఒక గుర్తింపు కార్డును పోలింగ్
కేంద్రానికి వెళ్లిన సమయంలో చూపించి ఓటు హక్కు ను వినియోగించు కోవచ్చును.
➤ఓటరు ఫొటో గుర్తింపు కార్డు
➤ఓటరు కార్డు లేనిపక్షంలో ఎన్నికల సంఘం సూచించిన 11 గుర్తింపు
కార్డులు
1.పాస్ పోర్టు,
2.డ్రైవింగ్
లైసెన్స్,
3.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పీఎస్
యూలు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు, ఉద్యోగులకు
జారీ చేసిన ఫొటో సర్వీసు గుర్తింపు కార్డులు,
4.బ్యాంకులు, తపాలాశాఖ జారీ చేసిన ఫొటో పాస్ పుస్తకాలు,
5.పాన్ కార్డులు,
6.ఎన్ పీ ఆర్ క్రింద ఆర్ బీ ఐ జారీ చేసిన స్మార్ట్ కార్డు,
7.ఎంఎన్ఆర్ఇజీఎస్ జాబ్ కార్డులు,
8.కార్మిక మంత్రిత్వ శాఖ పథకం కింద జారీ చేసిన ఆరోగ్య బీమా
స్మార్ట్ కార్డు,
9.ఫొటో ఉన్న పింఛను పత్రం,
10.ఎంపీలు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలకు
జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు,
11.ఆధార్
కార్డు
Details of identity cards used to vote in the general election , Useful identity card used to vote, General election-2019 / Useful information for election process-2019 / Andhrapradesh Assembly elections-2019 / General elections Useful information / Elections -2019 / Telangana Parlament elections-2019 / Andhrapradesh Parlament elections-2019/ Parlament elections-2019 / Useful information for PO, APO & OPO
0 Komentar