Prepared by: Ramanjaneyulu PERUMAL, S.G. TEACHER, ALUR(M)_KURNOOL(Dt.)
PLI PREMIUM ను ONLINE లో చెల్లించవచ్చు
ఇందులో 4 దశలు.
1) MAIL ID & Mobile Number LINK చెయ్యడం
2) CUSTOMER ID పొందడం
3) PASSWORD SET చెయ్యడం
4) PAYMENTS చెయ్యడం
STEP 1: PLI POLICY NUMBER కు MAIL
ID & MOBILE No. LINK చెయ్యడం
(REQUEST LETTER; PLI PASSBOOK Xerox; PLI Last Paid Receipt
Xerox; ID PROOF Xerox తో TALUKA/HEAD POST OFFICE వారికి Request ఇస్తే STEP 1 పూర్తి)
STEP 2: STEP 1 పూర్తి అయిన తరువాత కింది LINK
ద్వారా CUSTOMER ID ని GENERATE చేసుకోవడం.
(NAME & POLICY NUM. లాంటి ప్రాథమిక
సమాచారాన్నిఅందజేయవలసి ఉంటుంది.)
STEP 3: STEP 2 పూర్తి చేశాక 24 గంటల లోపు REGISTERED MAIL కు CUSTOMER
ID వస్తుంది. CUSTOMER ID తో పాటు ఒక LINK జత చేయబడి ఉంటుంది.
MAIL కు వచ్చిన LINK ను CLICK చేసి PASSWORD ను SET చేసుకోవాలి.
CUSTOMER ID & PASSWORD గుర్తు
పెట్టుకోండి/ రాసి ఉంచుకోండి.
STEP 4: ఫై 3 STEPS ను పూర్తి చేశాక ఈ LINK ను CLICK
చేసి CUSTOMER ID & PASSWORD ద్వారా LOGIN అయ్యి PAYMENTS చేసుకోవచ్చు.
PAYMENTS తో LOAN REQUEST, SURRENDER
QUOTE లాంటి వివిధ సమాచారాన్ని పొందవచ్చు.
Click here for … Application / Request for updation of Mobile number and e-mail id–reg
PLI online payment method, PLI ను ONLINE లో PAY చేయు విధానం
0 Komentar