Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Election Commission Toll Free Number 1950 Because ...? ll General elections-2019



కేంద్ర ఎన్నికల సంఘం టోల్ ఫ్రీ నంబరు 1950 ఎందుకంటే…?
కేంద్ర ఎన్నికల సంఘం టోల్ ఫ్రీ నంబరు 1950ని అమల్లోకి తొచ్చింది. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎన్నికల సలహాలు, ఫిర్యాదుల కోసం ఈ కాల్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఎన్నికల సంఘం అధికారులు టోల్ ఫ్రీ నంబరుగా 1950 సంఖ్యను కేటాయించడంలోనూ ఓ ప్రత్యేకత ఉంది. దేశంలో 1950 జనవరి 25 న ఎన్నికల సంఘం ఏర్పడింది. భారత దేశంలో ఎన్నికలను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రాజ్యాంగం ఏర్పాటు చేసిన సంస్థ, భారత ఎన్నికల కమిషను. ఈ సంఘం ఆధ్వర్యంలోనే సార్వత్రిక, స్థానిక సంస్థలు సహా పలు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ కమిషను సుప్రీం కోర్టు వలెనే, రాజ్యాంగం ఏర్పరచిన స్వతంత్ర వ్యవస్థ, ప్రభుత్వ నియంత్రణకు లోబడి ఉండదు. ఎన్నికల సంఘం ప్రారంభించిన గుర్తుగా... ప్రజలు, ప్రజా ప్రతినిధులు మరిచిపోకుండా ఈ నంబరును 'కేంద్ర ఎన్నికల సంఘం టోల్ ఫ్రీ నంబరుగా' అమలు చేస్తున్నారు.

Election Commission Toll Free Number 1950 Because ...? / కేంద్ర ఎన్నికల సంఘం టోల్ ఫ్రీ నంబరు 1950 ఎందుకంటే…? / General Elections-2019 / ఎలక్షన్స్-2019 / useful information for election process-2019 / Andhrapradesh Assembly elections-2019 / General elections useful information  / Elections -2019 / Telangana Parlament elections-2019 / Andhrapradesh Parlament elections-2019 / Parlament elections-2019 / Useful information for PO, APO & OPO / Polling officers useful information
Previous
Next Post »
0 Komentar

Google Tags