Model letter to DEO / MEO condonation of 220 working days
మిత్రులారా!
మీ పాఠశాల పనిదినాలు ఎన్ని తగ్గినవో తెలుపుతూ అన్ని దినాలను కండోన్ చేసి 24నుండి వేసవి శెలవులకు అనుమతించమని కోరుతూ ప్రాధమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎంఈఓ గారికి, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు Dy.EO గారికి లేఖను పంపి సెలవులను ప్రకటించుకోవాలి .లెటర్ లో డీఈఓ గారిని అడ్రస్ చేస్తూ ఎంఈఓ/ డెప్యూటీ ఈఓ ద్వారా అని పేర్కొనండి.
Download...Model letter to DEO / MEO condonation of 220 working days
0 Komentar