AP PG ECET-2019 Results
ఏపీ పీజీ ఈసెట్ ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్‌లో పీజీ
ఈసెట్-2019 ఫలితాలను
విడుదల చేసిన ఉన్నత విద్యామండలి ఛైర్మన్ విజయరాజు.ఎంటెక్, ఎంఫార్మసీ
కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్షకు 24,248మంది అభ్యర్థులు హాజరు.ఫలితాల్లో 20,986 మంది
విద్యార్థులు అర్హత సాధించారు.ఈ నెల 20 నుంచి ర్యాంకు
కార్డులు డౌన్‌లోడ్ చేసుకొనే అవకాశం. 12 ఇంజినీరింగ్ పీజీ
కోర్సులు, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు త్వరలోనే
కౌన్సెలింగ్ నిర్వహణ. Click here for...AP PG ECET-2019 Results
AP PG ECET-2019 Results, ECET-2019 results, Result for AP PG ECET-2019, AP ECET-2019 result available , AP Engineering Common Entrance Test results, Andhrapradesh ECET-2019 results
0 Komentar