ఏపీ పదోతరగతి ఫోటో తో కూడిన మార్కుల మెమోలు అందుబాటులో ఉన్నవి.
పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు తొలిసారిగా ఫొటోలతో కూడిన
మార్కుల మెమోలు ఇవ్వాలని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయించింది. ఈనెల 14వ తేదీ ప్రక టించిన పదో తరగతి పరీక్షల్లో
ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఫొటోలతో కూడిన మార్కుల మెమోలను అందించాలని ప్రభుత్వ
పరీక్షల సంచాలకులు సుబ్బారెడ్డి అన్ని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సోమవారం
ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాది వరకు పది ఉత్తీర్ణులైన విద్యార్థులకు వారి ఫొటోలు
లేకుండా మార్కుల మెమోలను అందించేవారు. విద్యార్థులు ఆ తర్వాత జరిగే వివిధ రకాల
ప్రవేశ పరీక్షలు, ఇంటర్ మీడియట్ ప్రవేశానికి ఫొటోలు లేని మార్కుల మెమోలను అందజేస్తూ వచ్చారు. అయితే ఈ ఏడాది
పదో తరగతి ఫలితాల అనంతరం విద్యా ర్థులకు వారి ఫొటోలతో కూడిన మార్కుల మెమోలను అందించాలని
నిర్ణయించారు. సంబంధిత ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు స్కూల్ లాగిన్ వెబ్ సైట్
ద్వారా విద్యార్థుల మార్కుల మెమో లను డౌన్లోడ్ చేసి వాటిని అధికారికంగా
నిర్ధారిస్తూ సంతకం చేసి అందించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు
సుబ్బారెడ్డి ఆదేశించారు. తాజాగా తీసుకున్న నిర్ణయం కారణంగా విద్యార్థులు వివిధ
రకాల ఎంట్రెన్స్ లకు హాజరయ్యే సమయంలో వారి ఫొటోలతో సమగ్రంగా ఉండటం వల్ల సమస్యలను
అధిగమించినట్లు అయింది.
Click here for SSC Marks memo with photo
మార్కుల జాబితాలను ఏవిధంగా దిగుమతి చేసుకోవాలో వీడియో రూపంలో తెలుసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి.
మార్కుల జాబితాలను ఏవిధంగా దిగుమతి చేసుకోవాలో వీడియో రూపంలో తెలుసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి.
Click here for SSC School Wise Login Results
Click here for SSC Individual Results (official)
ap 10th class 2019 marks memo, Download SSC-2019 marks memo, SSC-2019 marks memo available now , download 10th class marks memo, SSC-2019 marks memo@bse.ap.org, ap 10th class results 2019 name wise, ap 10th class results 2019 marks memo
Click here for SSC Individual Results (official)
ap 10th class 2019 marks memo, Download SSC-2019 marks memo, SSC-2019 marks memo available now , download 10th class marks memo, SSC-2019 marks memo@bse.ap.org, ap 10th class results 2019 name wise, ap 10th class results 2019 marks memo
:SSC లో గ్రేడింగ్ విధానం ఎలా ఉంటుందో ఒకసారి గమనిస్తే:
10th class Subject wise grade points calculation
Telugu/English/Maths
Science/Social
|
Hindi
|
Points
|
Grade
|
92 – 100 M
|
90 – 100 M
|
10
|
A1
|
83 – 91 M
|
80 – 89 M
|
9
|
A2
|
75 – 82 M
|
70 – 79 M
|
8
|
B1
|
67
– 74 M
|
60 – 69 M
|
7
|
B2
|
59 – 66 M
|
50 – 59 M
|
6
|
C1
|
51 – 58 M
|
40 – 49 M
|
5
|
C2
|
43 – 50 M
|
30 - 39 M
|
4
|
D1
|
35 – 42 M
|
20 – 29 M
|
3
|
D2
|
0 – 34 M
|
0 – 19 M
|
Fail
|
E
|
10th class grade points calculation on total marks
Grade
|
Marks Range
|
GPA
|
A1
|
550 - 600
|
10
|
A2
|
499 - 549
|
9
|
B1
|
448 - 498
|
8
|
B2
|
397 - 447
|
7
|
C1
|
346 - 396
|
6
|
C2
|
295 - 345
|
5
|
D1
|
245 - 294
|
4
|
D2
|
195 - 244
|
3
|
E
|
194 and below
|
2
|
Example: Calculating Grade Point Average (GPA)
Subject Name
|
Marks obtained
|
Grade points
|
Grade
|
Telugu
|
94
|
10
|
A1
|
Hindi
|
74
|
8
|
B1
|
English
|
78
|
8
|
B1
|
Mathematics
|
96
|
10
|
A1
|
General Science
|
90
|
10
|
A2
|
Social Studies
|
88
|
9
|
A2
|
GPA = ( Sum of grade points of
all subjects) ÷ 6
GPA = (10+8+8+10+10+9) ÷
6
= 55 ÷ 6
= 9.166
=9.2
Prepared
by P.V.Ramesh, ZPHS, B.V.Puram,
Srikalahasti(M)
|
0 Komentar