Antecedent reports for Probation declaration
PROBATION
➤Commencement: Direct Recruit shall commence his probation from the date of his joining the duty or from such other date as may be specified by the appointing authority – Rule 16 (a)
➤Period:
(a)For Direct Recruits - A period of two years on duty within a continuous period of three years – Rule 16 (c) (i)
(b)For Promotees: A period of one year on duty within a continuous period of two years – Rule 16 (c) (ii)
DEO , ప్రకాశం గారి పత్రికా ప్రకటన
జిల్లాలోని అందరు మండల విద్యాశాఖాధికారులు / ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా Antecedent Report వచ్చిన ఉపాధ్యాయుల జాబితా DEO వెబ్ సైట్ నందు ఉంచబడినది. అట్టి జాబితా నందు పేర్లు ఉన్న వారిని మరియు పదోన్నతి పొంది అర్హత కలిగిన వారి యొక్క సర్విస్ రెగ్యులరైజేషన్ మరియు ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రతిపాదనలు తో పాటు సర్విస్ రిజిస్టర్ తో స్పెషల్ మెసెంజర్ ద్వారా భద్రతతో ఈ దిగువ తెలిపిన తేదీలలో డి.ఆర్.ఆర్.ఎమ్ మున్సిపల్ ఉన్నత పాటశాల, ఒంగోలు నందు హాజరు కావలెనని తెలియజేయట మైనది.
1) 15.05.2019 - మార్కాపురం డివిజన్
2) 16.05.2019 - కందుకూరు డివిజన్
3) 17.05.2019 - పర్చూరు డివిజన్
4) 18.05.2019 - ఒంగోలు డివిజన్
0 Komentar