Income tax Reckoner for Financial Year 2019-20 (Assessment YEAR 2020-21) by Ramanjaneyulu Perumal
SECTION 87A of Incometax Act
➤పన్ను విధించదగిన ఆదాయం మొత్తం రూ. 5
లక్షల వరకు కలిగిన వ్యక్తులు రూ.12,500 టాక్స్ రిబేట్ కు
అర్హులు.
➤రూ.5 లక్ష ల లోపు ఆదాయం ఉన్న వారు ఎటువంటి పన్ను
చెల్లించనవసరం లేదు.
➤పన్ను విధించదగిన ఆదాయం మొత్తం రూ .5
లక్షలు దాటితే (రూ. 5,00,001 మొదలు) ఆ
వ్యక్తికి టాక్స్ రిబేట్ ప్రయోజనాలను వినియోగించుకునే అర్హత ఉండదు.
రూ. 5,00,001 మొదలు ఎంత ఆదాయానికి ఎంత పన్ను
ఉండబోతుందో తెలియజేసే TAX RECKONER FILE
➤ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల ప్రస్తుత GROSS SALARY ని ఉద్దేశించి గరిష్ఠంగా రూ. 19,75,500 వరకు TAX READY RECKONER చూడవచ్చు.
➤పూర్తి వివరాలకై... క్రింద ఇచ్చిన FILE లోని మొదటిపేజీ (INDEX) చదవగలరు.Download...Income tax Reckoner file for Financial Year 2019-20
Income tax Reckoner for Financial Year 2019-20, Income tax reckoner for assessment year 2020-21, Income tax reckoner for employees, Tax Reckoner
0 Komentar