Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

JEE Advanced-2019 Halltickets

JEE Advanced-2019 Halltickets

➤జేఈఈ అడ్వాన్స్‌డ్-2019 పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు విడుదల.
➤జేఈఈ మెయిన్ పరీక్షలకు సంబంధించి రెండు విడతలుగా నిర్వహించిన మెయిన్ పరీక్షలో మెరుగైన స్కోరు సాధించిన వారిలో 2.45 లక్షల మందిని అడ్వాన్స్‌డ్ పరీక్షకు అనుమతిస్తారు.
➤జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు, ఫోన్ నెంబరు, ఈమెయిల్ వివరాలు సమర్పించి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
➤ఈ ఏడాది మే 27న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు పేపర్-2 పరీక్ష నిర్వహణ.
➤అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను మే 29 నుంచి జూన్ 1 వరకు జారీ.
➤జూన్ 4న ఆన్సర్‌కీని ప్రకటించి, అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరణ.
➤జూన్ 14న ఫలితాలు ప్రకటన.
➤హాల్ టిక్కెట్ల ను ఈక్రింది link ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు...

Click here to download...JEE Advanced-2019 Halltickets
Previous
Next Post »
0 Komentar

Google Tags