TSSSCBOARD official grievances app
10వ తరగతి ఫలితాలపై ఫిర్యాదులకు ప్రత్యేక యాప్
తెలంగాణ 10వ తరగతి ఫలితాలపై ఏవైనా సందేహాలు ఉంటే ఫిర్యాదులు
చేసేందుకు విద్యాశాఖ TSSSCBOARD grievances app ను google ప్లే స్టోర్
లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్‌ను www.bse.telangana.gov.in నుండి
కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చును. యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత విద్యార్థుల హాల్‌టికెట్
నెంబర్, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేసి లాగిన్ కావాలి.
విజయవంతంగా లాగిన్ అయిన తర్వాత విద్యార్థి పేరు, పాఠశాల
వివరాలు, హాల్‌టికెట్ నెంబర్ స్కీన్‌పై ప్రత్యక్షమవుతాయి. ఆ
తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి విద్యార్థులు ఏ రకమైన ఫిర్యాదో ఎంపిక చేసుకుని,
టెక్ట్ బాక్స్ లో ఫిర్యాదును నమోదు చేసి సబ్‌మిట్ చేయాలి.
విద్యార్థులు ఫిర్యాదును సబ్‌మిట్ చేసిన వెంటనే మెస్సేజ్ వస్తుంది. ఈ యాప్‌లో
విద్యార్థులు ఒక సారి మాత్రమే ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంటుంది.
TSSSCBOARD official grievances app, Telangana ssc grievances official app, ts ssc board official grievances application, ts ssc board app, 10th class result grievances app, 10వ తరగతి ఫలితాలపై ఫిర్యాదులకు ప్రత్యేక యాప్
0 Komentar