2nd Class Telugu Workbooks
2nd class Telugu workbook Prepared by P.Manohar Naidu Sir, K.V.Palli (MD), Chittoor(DT). This book is useful for primary school childrens. This book gives basic telugu knowledge for students. It's cover lot of exercises for practice. Basic concepts of telugu.Useful work book.
రచయిత ముందుమాట
ఈ సాధన పుస్తకంలో
పాఠంలోని కీలకపదంలోని అక్షరాలు / ఒత్తులు సులభంగా గుర్తించడం కోసం వీలైనన్ని
ఎక్కువ పదాలు చిత్రాల ద్వారా పరిచయం చేయడం జరిగింది. పదాలలో అక్షరాల తేడాను
గుర్తిస్తూ చదవడం, రాయడం; పదాలతో
చిత్రాలను జతపరచడం; సరైన పదాన్ని కనిపెట్టడం; వేరుగా ఉన్న పదాన్ని కనిపెట్టడం; అక్షరాలు కలుపుతూ
పదాలు ఏర్పరచడం; తారుమారైన వాక్యాలను సరిచేసి చదవడం, రాయడం; లోపించిన వత్తులను సరిచేసి రాయడం; చిత్రాల అధారంగా పదాలు, వాక్యాలు రాయడం; ఇవ్వబడిన అక్షరాలతో
పదాలు ఏర్పరచడం; పదాలతో
అర్థవంతమైన సొంతవాక్యాలు రాయడం; చిత్రాలు ఉపయోగించి ఆధారాల
ద్వారా స్వీయరచన చేయడానికి వీలుగా వివిధ కృత్యాలు పొందుపరచడం జరిగింది.
ఇది రెండవ తరగతి
పాఠ్యపుస్తకానికి అనుగుణంగా పాఠ్యపుస్తకంలోలేని అదనపు కృత్యాలు పొందుపరచి
విద్యార్థులు సులభంగా సామర్థ్యాల సాధన చేయగలిగే విధంగా రూపొందించడం జరిగింది. ఈ
పుస్తకం ముఖ్య ఉద్దేశ్యం అదనపు కృత్యాల ద్వారా సామర్థ్యాల సాధన మరియు రోజువారీ
ఇంటిపని ఇవ్వడానికి ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. ఈ పుస్తకం విద్యార్థులకు ఉపయోగకరంగా
ఉంటుందని ఆశిస్తూ....
మనోహర్ నాయుడు. పి
Click here to download...2nd class Telugu work book (Part-I)
chaduvu workbooks , chaduvu 2nd class telugu workbook, useful telugu workbooks, telugu workbook, 2nd class telugu workbook, workbooks for primary schools, useful workbooks, 2nd class telugu workbooks by P.Manohar Naidu
👌👌👌👌👌 please share 3 To 5 work books also , u done very creative work
ReplyDeleteSir i am waiting for ur reply
ReplyDeleteSir check 3rd-5th classes works also available in our site. check it
DeleteSir i am waiting for ur reply
ReplyDeleteI am waiting for ur reply
ReplyDelete