ఆచార్య
ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం
రెండు సంవత్సరముల
వ్యవసాయ, విత్తన సాంకేతిక పరిజ్ఞాన, సేంద్రియ
వ్యవసాయ డిప్లొమా
ప్రవేశ ప్రకటన
ఆచార్య
ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మరియు విశ్వవిద్యాలయంచే గుర్తింపు పొందిన
ప్రైవేటు వ్యవసాయ పాలిటెక్నిక్ లలో రెండు సంవత్సరముల వ్యవసాయ, విత్తన
సాంకేతిక పరిజ్ఞాన, సేంద్రియ వ్యవసాయ డిప్లొమా కోర్సులకు
మరియు మూడు సంవత్సరంల డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కోర్సునకు 2019-20 విద్యా
సంవత్పరంలొ ప్రవేశం కొరకు అభ్యర్ధుల నుండి ఆన్ లైన్ దరఖాస్తులను కోరడమైనది. ఆన్
లైన్ ద్వారా దరఖాస్తు చసుకొనుటకు ముగింపు తది: 04.07.2019 (11:59 P.M.). పూర్తి వివరములకు మరియు ఆన్ లైన్ లో దరఖాస్తు చేయుటకు విశ్వవిద్యాలయ వెబ్
సైట్ www.angrau.ac.in ను సంప్రదిరిచగలరు. వ్యవసాయ
పాలిటెక్నిక్ లలో ప్రవేశాలు ఆ సమయంలొఉన్నప్రభుత్వనిబంధనల ప్రకారము జరుగుతాయని అభ్యర్టులు
గమనించగలరు.
ప్రవేశ ప్రకటన & వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీల వివరాలు
డిప్లొమా కోర్సులకు ఆన్లైన్ దరఖాస్తు చేయువారికి సూచనలు
గ్రామీణ ప్రాంతం వారు తప్పనిసరిగా పూర్తి చేయవలసిన ఫారం-1
0 Komentar