ఆనందవేదిక విద్యాప్రణాళిక సమయసారిణి Level I , Level
II and Level III
➤సోమవారం-మైండ్ ఫుల్ నెస్
1.మైండ్ ఫుల్ నెస్-3
నిమిషాలు
2.మైండ్ ఫుల్ నెస్-23
నిమిషాలు
3.మౌన ప్రక్రియ-2
నిమిషాలు
➤మంగళవారం - కథలు
1.మైండ్ ఫుల్ నెస్- 3
నిమిషాలు
2.ఉపాధ్యాయునిచే కథ, చర్చ-25 నిమిషాలు
3.మౌన ప్రక్రియ-2
నిమిషాలు
➤బుధవారం-కథలు
1.మైండ్ ఫుల్ నెస్-3
నిమిషాలు
2.విద్యార్థులచే కథ, చర్చ-25 నిమిషాలు
3.మౌనప్రక్రియ-2
నిమిషాలు
➤గురువారం-కృత్యము
1.మైండ్ ఫుల్ నెస్-3
నిమిషాలు
2.కృత్య నిర్వహణ, చర్చ-
25 నిమిషాలు
3.మౌనప్రక్రియ-2
నిమిషాలు
➤శుక్రవారం-కృత్యము
1.మైండ్ ఫుల్ నెస్-3
నిమిషాలు
2.కృత్యనిర్వహణ, చర్చ-25 నిమిషాలు
3.మౌన ప్రక్రియ- 2
నిమిషాలు
➤శనివారం-భావవ్యక్తీకరణలు
1.మైండ్ ఫుల్ నెస్-3
నిమిషాలు
2.విద్యార్థులచే భావవ్యక్తీకరణలు-25 నిమిషాలు
3.మౌన
ప్రక్రియ-2 నిమిషాలు
Ananda Vedika Programme charts
:ఆనంద వేదికలో చేయాల్సిన పనులు:
అందరు విద్యార్థులను
భాగస్వాములు చేయాలి.
విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెంపొందించేలా
ఉపాధ్యాయులు పాత్ర వహించాలి.
ఆత్మీయ భావనతో కార్యక్రమాన్ని నిర్వహించాలి.
చర్చలో విద్యార్థులు ఏ సమాధానం చెప్పినా ప్రోత్సహించే విధంగా మాట్లాడాలి.
వెనుకబడిన మరియు ఆత్మన్యూనత కలిగిన విద్యార్థుల పట్ల
ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
:చేయకూడని పనులు:
ఆనంద వేదిక సమయంలో తరగతిలో హాజరును గానీ మధ్యాహ్నం భోజన వివరాలు గానీ తీసుకోకూడదు.
కచ్చితంగా ఆనందవేదిక సమయానికి ప్రారంభమై సమయానికి
పూర్తయినట్లు చూడాలి.
బెత్తం తదితర దండించే సామగ్రి పాఠశాలలో అసలు ఉండకూడదు.
విద్యార్థిని
హెచ్చరించినట్లు గానీ పరుషంగా గాని, గేలి చేసేటట్టుగా గానీ మాట్లాడకూడదు.AP Ananda Vedika Programme in schools
ట్రైనింగ్ లోని ముఖ్యాంశాలు
Sir Please provide 1st to 5th Ananda Vedika Material
ReplyDelete