Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP SCHOOLS ASSET MAPPING SYSTEM PROCESS

AP SCHOOLS ASSET MAPPING SYSTEM PROCESS


AP SSA వారి సూచనల ప్రకారం ప్రతి స్కూల్ వారు స్కూల్ లో ఉన్న Infrastructure Facilities సమాచారాన్ని మరియు దానికి సంభందించిన Images ను Online లో Upload చేయాలి. దీనికి సంభందించి SSA వారు i -Sampada SCHOOL ASSETS MAPPING SYSTEM ను ఏర్పాటు చేసినారు. ఈ ASSETS MAPPING SYSTEM లో Front ElevationSide ElevationGirls ToiletsBoys ToiletsMajor repairs if any requiredKitchenFurnitureDilapidated building etc.. వంటి కొన్ని ఫోటోలు మనము అప్ లోడ్ చేయవలసి ఉంటుంది.  ఈ ప్రాసెస్ ను మనము desktop లేదా మొబైల్ లో చేసుకొనవచ్చు. 
User Name : School UDISE Code 
Password: india@123
Click here for ASSETS MAPPING SYSTEM official website

ASSETS MAPPING SYSTEM లో ఎలా LOGIN అవ్వాలి, ఏమేమి సమాచారం ఇవ్వాలి, స్కూల్ PHOTOS ఎలా మన మొబైల్ నుండి UPLOAD చేయాలి, ఈ మొత్తం సమాచారం మన మొబైల్ లొనే ఎలా ONLINE లో నింపాలో తెలుసుకునే పూర్తి సమాచారం కొరకు క్రింది వీడియోను తిలకించండి. 

AP SCHOOLS ASSET MAPPING SYSTEM PROCESS, ASSETS MAPPING SYSTEM @ assets.kamkanakdurga.com, ASSETS MAPPING SYSTEM, i -Sampada SCHOOL ASSETS MAPPING SYSTEM, Andhrapradesh schools Infrastructure Facilities i -Sampada SCHOOL ASSETS MAPPING SYSTEM
Previous
Next Post »
0 Komentar

Google Tags