Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Awareness on PRC-2018 Pay fixation

Awareness on  PRC-2018 Pay fixation Prepared by Ramanjaneyulu Perumal


➤పీఆర్సీ విధివిధానాలు : ప్రతి ఐదేళ్లకు ఒకసారి రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆరోసీ ద్వారా ప్రభుత్వం వేతనాలు పెంచుతుంది. 01-07-2018 నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు నూతన వేతనాలు అమలు చేయడానికి 11వ వేతన సవరణ సంఘాన్ని నియమించారు.
➤పీఆర్సీ ని ఆంగ్లంలో "పే రివిజన్ కమీషన్" (వేతన సవరణ సంఘం) అని పిలుస్తారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఉద్యోగ, ఉపాధ్యాయులకు, పింఛన్ దారులకు వేతనాలను స్థిరీకరించి తాజాగా వేతనాలను సవరించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పిస్తుంది.
➤వేతన సవరణ తేదీ (01-07-2018) నాటికి ఉన్న మూల వేతనం, కరువు భత్యం, ఫిట్మెంట్లను కలిపి వచ్చిన మొత్తాలను తాజాగా మూల వేతనాలుగా కూర్పు చేసి తాజా మాస్టర్ స్కేలు, ఇంక్రిమెంట్లు, కరువు భత్యంలను ప్రతిపాదించేదే పీఆర్సీ.(BASICPAY + DA, + FITMENT)
➤తాజా ద్రవ్యోల్బణం, అయిదేళ్లలో ధరల స్థిరీకరణ సూచికను మరియు గత పీఆర్డీ నివేదికలను పరిశీలించి, లోపాలను సవరించి శాస్త్రీయంగా తాజా మూల వేతనాలను ప్రతిపాదిస్తుంది.

Click here for PRC-2018 GROUND BASIC RECKONER (Full details)
Previous
Next Post »
0 Komentar

Google Tags