ఏపీ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి
బుగ్గన రాజేంద్రనాథ్ శాసనసభలో ప్రవేశపెట్టారు.
బడ్జెట్
అంచనా ఎంతంటే..
బడ్జెట్
అంచనా రూ.2,27,974.99 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ.1,80,475 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ.1,80,475 కోట్లు
మూలధన వ్యయం రూ.32,293.39 కోట్లు
వడ్డీ చెల్లింపుల కోసం రూ.8,994 కోట్లు
కేటాయింపులు
విద్యారంగం
విద్యారంగానికి మొత్తం రూ. 32,618 కోట్లు కేటాయింపు
ఉన్నత విద్య రూ. 3021.63 కోట్లు
అమ్మఒడి పథకానికి రూ. 6455 కోట్లు
పాఠశాలల మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ. 1500 కోట్లు
మధ్యాహ్న భోజన పథకానికి రూ. 1077 కోట్లు
ధరల స్థిరీకరణ నిధికి రూ. 3వేల కోట్లు
ప్రకృతి విపత్తుల నివారణ నిధికి రూ. 2002 కోట్లు
వైఎస్సార్ రైతు భరోసాకు రూ. 8750 కోట్లు
రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్‌కు రూ. 4525 కోట్లు
వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ. 20,677 కోట్లు
గ్రామీణాభివృద్ధికి రూ. 29,329 కోట్లు
సాగునీరు, వరద నివారణకు రూ. 13,139 కోట్లు
వైఎస్సార్ రైతు బీమాకు రూ. 1163 కోట్లు
ఆక్వా రైతుల విద్యుత్ సబ్సిడీకి రూ. 475 కోట్లు
వృద్ధులు, వితంతువుల పెన్షన్‌కు రూ. 12,801 కోట్లు
ఆశా వర్కర్లకు రూ. 455.85 కోట్లు
వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకానికి రూ. 1740 కోట్లు
డ్వాక్రా మహిళల వడ్డీ లేని రుణాలకు రూ. 1140 కోట్లు
పట్టణ స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలకు రూ. 648 కోట్లు
వైఎస్సార్ గృహ వసతి పథకానికి రూ. ఐదువేల కోట్లు
దళితుల అభివృద్ధికి రూ. 15వేల కోట్లు
గిరిజనుల అభివృద్ధికి రూ. 4988 కోట్లు
వెనుకబడిన వర్గాల (బీసీ) అభివృద్ధికి రూ. 1561 కోట్లు
దివ్యాంగుల పెన్షన్లకు రూ. 2133.62 కోట్లు
ఒంటరి మహిళల పెన్షన్లకు రూ. 300 కోట్లు
మైనారిటీల అభివృద్ధికి రూ. 952 కోట్లు
అగ్రిగోల్డ్ బాధితులకు రూ. 1,150 కోట్లు
విద్యారంగానికి మొత్తం రూ. 32,618 కోట్లు కేటాయింపు
ఉన్నత విద్య రూ. 3021.63 కోట్లు
అమ్మఒడి పథకానికి రూ. 6455 కోట్లు
పాఠశాలల మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ. 1500 కోట్లు
మధ్యాహ్న భోజన పథకానికి రూ. 1077 కోట్లు
పాఠశాలల నిర్వహణ గ్రాంటుకు
రూ. 160 కోట్లు
రైతు
సంక్షేమంధరల స్థిరీకరణ నిధికి రూ. 3వేల కోట్లు
ప్రకృతి విపత్తుల నివారణ నిధికి రూ. 2002 కోట్లు
వైఎస్సార్ రైతు భరోసాకు రూ. 8750 కోట్లు
రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్‌కు రూ. 4525 కోట్లు
వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ. 20,677 కోట్లు
గ్రామీణాభివృద్ధికి రూ. 29,329 కోట్లు
సాగునీరు, వరద నివారణకు రూ. 13,139 కోట్లు
వైఎస్సార్ రైతు బీమాకు రూ. 1163 కోట్లు
ఆక్వా రైతుల విద్యుత్ సబ్సిడీకి రూ. 475 కోట్లు
రైతుల ఉచిత బోర్లకు రూ. 200
కోట్లు
సంక్షేమ రంగం
సంక్షేమ
రంగానికి రూ. 14,142 కోట్లువృద్ధులు, వితంతువుల పెన్షన్‌కు రూ. 12,801 కోట్లు
ఆశా వర్కర్లకు రూ. 455.85 కోట్లు
వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకానికి రూ. 1740 కోట్లు
డ్వాక్రా మహిళల వడ్డీ లేని రుణాలకు రూ. 1140 కోట్లు
పట్టణ స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలకు రూ. 648 కోట్లు
వైఎస్సార్ గృహ వసతి పథకానికి రూ. ఐదువేల కోట్లు
దళితుల అభివృద్ధికి రూ. 15వేల కోట్లు
గిరిజనుల అభివృద్ధికి రూ. 4988 కోట్లు
వెనుకబడిన వర్గాల (బీసీ) అభివృద్ధికి రూ. 1561 కోట్లు
దివ్యాంగుల పెన్షన్లకు రూ. 2133.62 కోట్లు
ఒంటరి మహిళల పెన్షన్లకు రూ. 300 కోట్లు
మైనారిటీల అభివృద్ధికి రూ. 952 కోట్లు
అగ్రిగోల్డ్ బాధితులకు రూ. 1,150 కోట్లు
చేనేత కార్మికులకు రూ. 200
కోట్లు
AP Budget-2019 Speech in Telugu
0 Komentar