AP Samagrasiksha (Elementary)
Annual Action Plan and Budget 2019-20
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వం - పాఠశాల విద్య (సమగ్రశిక్ష) శాఖ
సమగ్రశిక్ష
(ఎలిమెంటరీ) వార్షిక కార్యాచరణ ప్రణాళిక మరియు బడ్జెటు 2019-20
1. భారత
ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 60:40 ప్రాతిపదికన సమగ్రశిక్ష పథకాన్ని అమలు చేస్తున్నాయి. భారత ప్రభుత్వం మానవ
వనరుల అభివృద్ధిశాఖ వారి ఉత్తర్వులు సంఖ్య 14-4/2019-ఐ. ఎస్.
-18 తేది : 5.7.2019 ప్రకారం
సమగ్రశిక్ష వార్షిక కార్యాచరణ ప్రణాళిక మరియు బడ్జెటు 2019-20 సంవత్సరానికి గాను ఆమోదం అందింది.
2. సమగ్రశిక్షలో
రెండు విభాగాలున్నాయి. ఎలిమెంటరీ విద్యకు సంబంధించిన పథకాలను రాష్ట్ర పథక
నిర్వహణాధికారి, సర్వశిక్షా అభియాన్, విజయవాడవారు
అమలు చేస్తున్నారు. సెకండరీ విద్య మరియు ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన పథకాలను
కమీషనరు, పాఠశాల విద్యాశాఖ వారు అమలు చేస్తున్నారు.
3. భారత ప్రభుత్వం వారి ఆమోదం పొందిన
వార్షిక కార్యాచరణ మరియు బడ్జెటు పూర్తి వివరాలను జిల్లా సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు అధికారులకు రాష్ట్ర పథక
నిర్వహణాధికారి, సర్వశిక్షా అభియాన్, విజయవాడ
వారి కార్యాలయ లేఖ నెం. ఆర్ సి నెం. 1465/ఎపిఎస్ఎస్ఎ/9/2019
తేది : 25.07.2019 పంపించడం జరిగింది. అందులో
ఎలిమెంటరీ విద్యకు సంబంధించిన ముఖ్యమైన రంగాలు మరియు కార్యక్రమాలను సంగ్రహంగా ఈ
దిగువన పొందుపరుస్తున్నాం.
0 Komentar