Chinnari Nestam August-2019
Childrens e-magazine
"చిన్నారి
నేస్తం" గొట్టిగుండాల చిన్నారుల ఆగష్టు-2019 ఈ-మాసపత్రిక
'చిన్నారి నేస్తం'
గొట్టిగుండాల చిన్నారుల ఈ-మాసపత్రిక ప్రధాన సంపాదకులు : వెలుగోటి నరేష్ , మం.ప.ప్ర. పాఠశాల, గొట్టిగుండాల బి.సి.,
కొండాపురం మం.
'చిన్నారి నేస్తం'
గొట్టిగుండాల చిన్నారుల ఈ-మాసపత్రిక లో చిన్నారుల చే స్వయంగా
రాయబడిన భారత స్వాతంత్ర్య దినోత్సవం, మన
జాతీయ పతాకం, ఆస్ట్రిచ్ ( ఉష్ట్ర పక్షి ) గురించి వివరణ. ఇంకనూ
తమాషా లెక్కలు, తమాషా గణితం, గమత్తైన గణితం, పొడుపు కథలు, శతక పద్యం భోజనం చేసేటప్పుడు
చిన్నారులు పాటించవలసిన నియమాలు , వాక్యాల్లో సంఖ్యలు, సామెతల్లో శరీర భాగాలు, మీకు
తెలుసా.......?, పెన్సిల్ పొట్టును ఉపయోగించి మా పాఠశాల
విద్యార్థులు తయారు చేసిన నమూన, నేను బొమ్మలు గీశానోచ్....., మంచి మాటలు, కోడి -
కొంగ కథ మొదలైన విషయాలు ఉన్నాయి.
మరెందుకు ఆలస్యం వెంటనే
క్రింది లింక్ పై క్లిక్ చేసి గొట్టిగుండాల చిన్నారుల ఆగష్టు-2019 ఈ-మాసపత్రికను
డౌన్లోడ్ చెసుకొనగలరు.
Click here to download "Chinnari Nestam" August-2019e-magazine (6 pages)
0 Komentar