How to recover Voter card, Pan card, Ration card , Aadhaar card , Passport, ATM card, Driviving licence etc
విద్య-వికాసం
(సిద్దు కృష్ణ గారు, ప్రకాశం జిల్లా) రూపొందించిన ఆధార్, పాన్, రేషన్ కార్డు, ఓటర్,
డ్రైవింగ్ లైసెన్స్, ఏటీఎం పాస్ పోర్టు వంటి
కార్డులను పోగొట్టుకున్నప్పుడు డూప్లికేట్ పొందేందుకు మార్గాలు...
➥కార్డు పోయిందా..
కంగారు లేదింక…డూప్లికేట్ పొందేందుకు మార్గముంది
➥హెల్ప్ డెస్క్ ను
సంప్రదిస్తే మార్గం సుగమం
➥నిర్ణీత దరఖాస్తు
చేస్తే కొద్ది రోజుల్లోనే మరో కార్డు
'కార్డు' ఇప్పుడు
జీవితంలో భాగంగా మారిపోయింది. గుర్తింపు కార్డు నుంచి ఆధార్ కార్డు వరకు ప్రతి
దాని అవసరం ఏదో ఒక సందర్భంలో వస్తుంది. ఎప్పుడు దేని అవసరం వస్తుందో చెప్పలేని
పరిస్థితుల్లో అన్నీ ఒకే చోట పెట్టుకుంటాం. అనుకోని పరిస్థితి ఎదురైతే (పర్స్,
బ్యాగ్ పోవటం) మొత్తం కార్డులన్నింటిని ఒకేసారి పోగొట్టుకుంటాం. ఈ
పరిస్థితుల్లో ఏం చేయాలి. మళ్లీ వాటిని పొందటం ఎలా అన్న సందేహం ప్రతి ఒక్కరికి
ఉంటుంది. ఇందుకు టెన్షన్ పడాల్సి పనిలేదని, కాస్త సమయం
తీసుకున్నా ప్రతి కార్డుకు డూప్లికేట్ పొందే సదుపాయం ఉందని నిపుణులు
సూచిస్తున్నారు.
0 Komentar