Importance of
Signature
సంతకం
ప్రాముఖ్యత
సంతకము
(లాటిన్ SIGNARE
పధం నుండి "SIGN" వచ్చింది ) ఒక
వ్యక్తి చేతితో వ్రాసిన స్వంత పేరు లేదా పేరు సూచిక మరేదైనా వ్రాత. ఇవి సామాన్యంగా
ఆ వ్యక్తికి చెందిన న్యాయ సంబంధమైన పత్రాలపై గుర్తింపుకోసం చేస్తారు. కొన్ని రకాల సృజనాతజ్మకమైన
పనుల మీద కూడా కొందరు సంతకాలు చేస్తారు. ఉదాహరణకు చిత్రలేఖకులకు సంబంధించిన
చిత్రాలపైన, లేదా శిల్పాలపైన ఈ విధంగా వ్రాయడం కొందరికి
అలవాటు. సంతకం చేసిన వ్యక్తి "సంతకందారుడు".
ఒక వ్యక్తి సంతకం చేయడం అంటే ఆ వ్యక్తి దేనిపైన సంతకం చేశాడో దానిని
సృష్టించాడని గాని లేదా ఆమోదించాడని గాని లేదా ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడని గాని
భావన జనిస్తుంది.
సంతకం ప్రాముఖ్యత గురించి మరింత సమాచారం కొరకు క్రింది లింక్ పై క్లిక్ చేయండి.
0 Komentar