News on air Prasarbharati live app
AIR News+Live
ఆకాశవాణి ద్వారా 10వ తరగతి పాఠాలు
Radio Lessons Schedule
Radio Lessons Schedule
Time : Every Day 11-05AM to
11-35AM
Subject- Schedule
➤ Telugu – 22-04-20 to
24-04-20
➤ Hindi – 25-04-20 to 27-04-20
➤ English – 28-04-20 to
01-05-20
➤ Maths – 02-05-20 to
05-05-20
➤ Phy. Sci. – 06-05-20 to
08-05-20
➤ Biology – 09-05-20 to
11-05-20
➤ Social – 12-05-20 to
15-05-20
Broadcast Radio Stations
➤ FM-Rainbow- Vijayawada
(102.2MHz)
➤ FM-Rainbow-
Visakhapatnam (102.2MHz)
➤ AIR-Kadapa (103-6MHz)
➤ FM-Tirupati (103.2MHz
& 107.5MHz)
➤ FM-Anantapur (101.7MHz)
➤ FM-Karnool (102.4MHz)
➤ FM-Markapur (101.5MHz)
ఆకాశవాణి ద్వారా ఎంసెట్ శిక్షణ
కరోనా వైరస్ లాక్
డాన్ కారణంగా విద్యార్థులు పాఠశాలలకు దూరమై ఇళ్లకే పరిమితమైన నేపథ్యంలో వారికి ఆన్లైన్
విద్యను అందించే ప్రయత్నంలో భాగంగా సాంఘిక సంక్షేమ, ఇతర సంక్షేమ
గురుకుల విద్యాలయాల సంస్థలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం ద్వారా ఎంసెట్ శిక్షణ
కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్ బుధవారం
తెలిపారు. ఈ కార్యక్రమాలు నేటి నుంచి ప్రారంభమవుతాయన్నారు. రోజూ ఉదయం 10.30 నుంచి 11 గంటల వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం
ద్వారా వినవచ్చన్నారు. రేడియో సెట్ లేని విద్యార్థులు స్మార్ట్ ఫోన్ లో ఆల్ ఇండియా
రేడియో మొబైల్ ఎంసెట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా వినాలని సూచించారు.
Click here to download News on air appCLICK HERE FOR ALL INDIA RADIO LIVE APP-2
Use full I attended all classes
ReplyDelete