Search your ration card
మీ రేషన్ కార్డు Active / Inactive తెలుసుకునేందుకు కింద ఇవ్వబడిన లింక్ ఓపెన్ చేసి search ration card నందు మీ రేషన్ కార్డు
నంబర్ ఎంటర్ చేస్తే మీ రేషన్ కార్డు పూర్తి
వివరాలతో చూపబడుతుంది.
రేషన్ కార్డ్ మంజూరు అయిన తర్వాత మన మొబైల్ నెంబర్‌కు రేషన్‌కార్డు మంజూరైనట్లు సందేశం వస్తుంది.ఆ వెంటనే మీరు అప్లై చేసిన మీ సేవ కేంద్రానికి వెళ్లి అక్నాలెడ్జ్ స్లిప్ చూపిస్తే మంజూరైన రేషన్ కార్డును డౌన్‌లోడ్ చేసి ఇస్తారు. లేదా స్పందన ప్రొగ్రామ్‌కి కాల్ చేసి..వారు అడిగిన వివరాలు తెలపడం ద్వారా కూడా రేషన్ కార్డుకు అప్లై చేసుకోవచ్చు.
Click here for Search your ration card
How to get new ration card
సబ్సీడీ ధరకు రేషన్ సరుకులు, ఆరోగ్య శ్రీ, పలు రకాల ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాలకు రేషన్ కార్డు అవసరం. అయితే రేషన్ కార్డు కొత్తది తీసుకోవాలన్నా , భార్య లేదా పిల్లల పేర్లను పొందుపరచాలన్నా రెసిడెన్షియల్ ప్రూఫ్, ఓటర్ కార్డు లేదా ఆధార్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ డాకుమెంట్స్ సహాయంతో మీ సేవలో అప్లై చేసుకోవాలి.రేషన్ కార్డ్ మంజూరు అయిన తర్వాత మన మొబైల్ నెంబర్‌కు రేషన్‌కార్డు మంజూరైనట్లు సందేశం వస్తుంది.ఆ వెంటనే మీరు అప్లై చేసిన మీ సేవ కేంద్రానికి వెళ్లి అక్నాలెడ్జ్ స్లిప్ చూపిస్తే మంజూరైన రేషన్ కార్డును డౌన్‌లోడ్ చేసి ఇస్తారు. లేదా స్పందన ప్రొగ్రామ్‌కి కాల్ చేసి..వారు అడిగిన వివరాలు తెలపడం ద్వారా కూడా రేషన్ కార్డుకు అప్లై చేసుకోవచ్చు.
0 Komentar