Spandana
(AP Govt.
official online Complaint / Grievance app)
Spandana app -
Features / advantages
➤మన profile చూసుకోవచ్చు
➤ADHAAR details
update చేసుకోవచ్చు
➤మన address details చూసుకోవచ్చు.
➤Family details చూసుకోవచ్చు.
➤Household
details చూసుకోవచ్చు.
➤Education detail
చూసుకోవచ్చు.
➤Occupation
details చూసుకోవచ్చు.
➤Bank details చూసుకోవచ్చు.
➤మనకున్న Govt. benefits తెలుసుకోవచ్చు.
➤మన Village profile తెలుసుకోవచ్చు. (Housing, NREGA,
Pensions , Ration and SHG etc...)
➤Mee Seva ద్వారా మనకివ్వబడిన Certificates చూసుకోవచ్చు.
➤మన Village
Grievance reports చూసుకోవచ్చు.
➤Weather report చూసుకోవచ్చు.
➤Exam result చూసుకోవచ్చు.
➤Arogyasri గురించి చూసుకోవచ్చు.
➤Report issue
details చూసుకోవచ్చు.
➤సోమవారమే కాకుండా
ఎప్పుడైనా నేరుగా ఆన్లైన్లో ఆర్జీలు సమర్పించే అవకాశం కల్పించారు.
➤ప్రతి సోమవారం
స్పందన కార్యక్ర మంలో భాగంగా మండల , జిల్లా , రాష్ట్ర కార్యాలయాలకు వెళ్లి ఆర్జీలు ఇవ్వాలంటే ప్రజలకు ఎక్కువ సమయం పడు
తుంది . తమ సమస్యలను పరిష్కరించాలంటూ ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకువచ్చి గంటల
తరండి క్యూలైన్లో నిలబడటాన్ని గుర్తించిన ప్రభుత్వం , స్పందనలో
సరికొత్త మార్పులు చేసింది.
➤నేరుగా ఇంటి
నుంచే ఆన్లైన్లో ఫిర్యాదు చేసేలా వెబ్ సైట్ , ఆండ్రా యిడ్ యాప్
రూపొందించింది.
కంప్యూటర్
పరిజ్ఞానం ఉంటే ఫిర్యాదు సులభంగా చేసే విధంగా తెలుగులోనే వెబ్ సైను రూపొందించారు .
ప్రత్యేక ఫోన్
నంబర్లు.
➤ప్రజా సమస్యల పరిష్కార వేదిక 1100 / 1800 - 425
- 4440 | ( టోల్ ఫ్రీ ) నంబర్ కు ఎవరైనా ఎప్పుడైనా ఫోన్ చేసి తమ
ఆర్టీల గురించి తెలుసుకోవచ్చు.
➤ప్రజలు ఇచ్చే అర్జీలు ఆయా
శాఖలకు చేరుతాయి . గడువులోగా అధికారులు వాటిని పరిష్కరించాల్సి ఉంటుంది .
Super sir.
ReplyDelete