Voter list modification schedule
కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్
జాబితా సవరణ షెడ్యూల్ విడుదల చేసింది
ఈసీ షెడ్యూల్ ఇలా..
➥ఆగస్టు 1 నుంచి 31 వరకూ ఓటర్ల జాబితా వెరిఫికేషన్
➥సెప్టెంబర్ 1 నుంచి 30 వరకూ ఇంటింటికీ వెళ్లి ఓటర్ల జాబితా
పరిశీలన
➥సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 15 వరకూ పోలింగ్ స్టేషన్ల గుర్తింపు
➥అక్టోబర్ 15న ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల
➥అక్టోబర్ 15 నుంచి నవంబర్ 30 వరకూ అభ్యంతరాల స్వీకరణ
➥నవంబర్ 2,3 తేదీల్లో ఓటర్ల నమోదు స్పెషల్ క్యాంపెయిన్‌లు
➥డిసెంబర్ 15 కల్లా వినతుల పరిష్కారం
➥డిసెంబర్ 31న మార్పులు, కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్ల పేర్లు
చేర్చి..ఓటరు జాబితా ముద్రణ
➥2020 జనవరిలో తుది
జాబితా విడుదల.
➥అభ్యంతరాలకు నవంబర్ నెలాఖరు వరకూ ఈసీ గడువు విధింపు.
0 Komentar