AP Grama, ward Sachivalayam district wise merit lists
★ జిల్లాల వారీగా సచివాలయ ఉద్యోగుల మెరిట్
జాబితాను ఆన్‌లైన్‌లో ఉంచినట్టు పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్ వెల్లడి.
★ మెరిట్ లిస్ట్‌లోని అభ్యర్థులకు
ఎస్సెమ్మెస్‌ల ద్వారా ఈ విషయాన్ని తెలియజేసినట్టు వ్యాఖ్య.
★ ఎంపికైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో కాల్
లెటర్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు.
★ వెరిఫికేషన్‌కు వచ్చేటప్పుడు కాల్‌లెటర్లు
తీసుకొని రావాలని అభ్యర్థులకు గిరిజా శంకర్ సూచన.
★ కలెక్టర్లు కూడా మెరిట్ లిస్ట్‌ను నోటిసు
బోర్డులో అంటించాలని సూచించినట్టు వెల్లడి.
★ ఏ అభ్యర్థి ఏ రోజు, ఏ
ప్రాంతంలో వెరిఫికేషన్‌కు హాజరు కావాలన్నది అభ్యర్థికి పంపే సమాచారంలోనే ఉంటుందని
అధికారులు చెప్తున్నారు.
★ వివిధ కారణాలతో నిర్ణీత సమయంలో సర్టిఫికెట్
వెరిఫికేషన్‌కు హాజరుకాని వారికి మరో అవకాశం ఇవ్వనున్నారు.
★ ఎంపికైన వారందరికీ 29వ తేదీలోగా నియామక
పత్రాలు అందజేసి, మొదటి విడతలో రెండు రోజులు ప్రాథమిక శిక్షణ
ఇవ్వనున్నారు.
★ అక్టోబరు 2వ తేదీ నాటికి నియామక ప్రక్రియకు
సంబంధించిన కార్యక్రమం పూర్తి చేయాలని జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు
అందాయి.
★ అక్టోబర్ 2న విధుల్లో చేరిన అనంతరం..
అక్టోబరు 14 నుంచి నవంబరు 15 తేదీల మధ్య ఉద్యోగులకు దశల వారీగా రెండో విడత శిక్షణ
ఇస్తారు.
Click here for Sachivalayam finale rules & job charts
Click here for Selected candidates for certificate verification(merit lists)
Click here for Sachivalayam finale rules & job charts
Click here for Selected candidates for certificate verification(merit lists)
0 Komentar