Grow as responsible citizens
ప్రముఖ
సైకాలజిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ "అట్ల.శ్రీనివాస్
రెడ్డి గారు" రూపొందించిన... "బాధ్యత
గల పౌరులుగా ఎదగాలి" e-book
ఇందులో గల ముఖ్య విషయాలు
ఇందులో గల ముఖ్య విషయాలు
1. ఆత్మీయతను
ధ్వనింపచేసే ఏకైక పదం స్నేహం
2. విశ్వంలో సృష్టికి ప్రతి సృష్టి చేయగల సత్తా ఉపాధ్యాయుడిదే
3.ప్రత్యర్థుల బలహీనతలను బలంగా మార్చుకున్న నాయకుడు
4 జనాభా పెరుగుదలకు అనుగుణంగా అవకాశాలు సృష్టించేలాప్రభుత్వాలు కృషి
చేయాలి
5.విలువలను పెంపొందిచేది రాఖీ పండగ
6.బాలల మానసిక ఎదుగుదలకు తగ్గట్లు గా విద్యావిధానం
7.చరిత్ర తెలుసుకున్న వారే చరిత్రను సృష్టిస్తారు
8.ఉద్యోగులకు అవార్డ్ లతో బాధ్యత మరింత పెరుగుతుంది
9. రైతన్న కళ్ళల్లో ఆనందం చూడాలి
10.బాధ్యత గల పౌరులుగా ఎదగాలి
11. చదువుల కోసం పిల్లలను యంత్రాలుగా మార్చకండి
12.సంతోషం తోటే నిండు నూరేళ్ళు
13.అవకాశాలను అందిపుచ్చుకున్న వారే విజేతలు
14. రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత
15. మైనర్ ల డ్రైవింగ్ ను ప్రోత్సహించవద్దు
16. నాన్నంటే ఓ దైర్యం ....నాన్నంటే ఓ ఆత్మవిశ్వాసం...
17. కార్పొరేట్ వైధ్యంతో రోగుల ప్రాణాలతో చెలగాటం కూడదు
0 Komentar