Hall tickets for computer based test (CBT)
★ ఉపాధ్యాయ శిక్షణ నేస్తం
(టీచర్ ఎడ్యుకేటర్స్), సాంకేతిక శిక్షణ నేస్తం (డిజిటల్,
ఈ-కంటెంట్) రిసోర్సు పర్సన్ల నియామకానికి ప్రత్యేక పరీక్ష ద్వారా
అర్హులైన ఉపాధ్యాయుల్ని ఎంపిక చేయనున్నారు.
★ ఈ నెల 22న ఆన్‌లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్
(సీబీటీ) నిర్వహణ.
★ ఉపాధ్యాయ శిక్షణ నేస్తం
(యూఎస్‌ఎన్) కింద ఎస్‌ఆర్పీ, డీఆర్పీలను ఎంపిక చేసి రాష్ట్ర,
జిల్లా, మండల స్థాయిలో పనిచేసే విధంగా ఎస్‌సీఈఆర్టీ
శిక్షణ ఇవ్వనుంది.
★ అభ్యర్థులు ఈ క్రింది వెబ్
సైట్ నుంచి హాల్ టిక్కెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు....
Click Here To Download Hall Tickets
Click here for CBT syllabus
*మళ్ళీ ఛాన్స్*
ReplyDelete👉రిసోర్స్ పర్సన్స్ ఎంపిక కోసం *22/09/2019* న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కంప్యూటర్ బెస్ట్ టెస్ట్ మళ్ళీ డిసెంబర్ లో రాసే ఛాన్స్.
👉22 న జరిగిన పరీక్ష మన రాష్ట్ర ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో ఫీజు లేకుండా టీచర్స్ రాసారు.
👉ఈసారి జాతీయ స్థాయిలో *టీచింగ్ ప్రొఫెషనల్స్ ఒలింపియాడ్* పేరుతో డిసెంబర్ 14న (12PM to 2PM) జరుగబోయే పరీక్ష వ్యక్తి గతంగా 585/- పే చేసి రాయాల్సి ఉంటుంది.
👉ఇది రిసోర్స్ పర్సన్ ల ఎంపిక కోసం మాత్రం కాదు. బోధనలో మీ ప్రతిభా ప్రదర్శన కోసమే (తెలుగు మీడియంలో కూడా రాయొచ్చు)
👉Same Syllabus. According CENTA standards.
👉టీచింగ్ ఫీల్డ్ లో ఉన్న ఎవరైనా రాయొచ్చు
👉మన రాష్ట్రంలో *విశాఖపట్నం* మరియు *విజయవాడ* మాత్రమే పరీక్షా కేంద్రాలు.
👉పరీక్ష లో అత్యంత ప్రతిభ కనబరిచిన వారికి నగదు బహుమతి.
👉రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కింది *లింక్* క్లిక్ చేయండి
👇
*www.centa.org/mycenta/register_for_tpo*